Telugu

Never Donate These Things: ఈ 4 వస్తువులను ఎవరికీ అప్పుగా కూడా ఇవ్వకండి

Telugu

అదృష్టం తగ్గుతుంది

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఎవరికీ దానంగా లేదా అప్పుగా ఇవ్వకూడదు. అలా చేయడం వల్ల మన అదృష్టం తగ్గుతుంది. 

Telugu

పెరుగు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెరుగు శుక్ర గ్రహానికి సంబంధించినది. కాబట్టి దీన్ని ఎవరికీ దానంగా లేదా అప్పుగా ఇవ్వకూడదు. 

Telugu

చక్కెర

తరచుగా మనం చుట్టుపక్కల వారికి చక్కెర అప్పుగా ఇస్తుంటాం. చెరుకు శుక్రుడికి కారకం. చెరుకు నుంచి వచ్చిన చక్కెరను అప్పుగా ఇవ్వడం వల్ల ధన నష్టం జరగవచ్చు.

Telugu

ఉప్పు

జ్యోతిష్య శాస్త్రంలో ఉప్పును చంద్రుడు, శుక్రుడు, రాహువులకు కారకంగా భావిస్తారు. మనం ఎవరికైనా ఉప్పును అప్పుగా లేదా దానంగా చేస్తే చెడు రోజులు ప్రారంభమవుతాయట. 

Telugu

నెయ్యి

ఎవరికైనా శుద్ధమైన నెయ్యిని అప్పుగా ఇవ్వడం వల్ల జీవితంలో ఆర్థిక ఇబ్బందులు రావచ్చని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. 

Premanand Maharaj: ఈ 5 విషయాల్ని ఎప్పుడూ మార్చకూడదు

అతిగా మాట్లాడితే ఎన్ని సమస్యలో తెలుసా?

చాణిక్యుడి చిట్కాలు పాటిస్తే కెరీర్‌లో గ్రోత్ కన్ఫర్మ్

మీ కష్టాలన్నీ పోవాలంటే మౌని అమావాస్య రోజు ఇలా చేయండి