Spiritual
సునీతా విలియమ్స్ 285 రోజుల అంతరిక్ష యాత్ర తర్వాత భూమికి క్షేమంగా తిరిగి వచ్చారు.
ఆమె సురక్షితంగా తిరిగి రావడానికి దైవ కృపే కారణమని జ్యోతిష్కుడు హరీష్ కశ్యప్ విశ్లేషించారు.
విలియమ్స్ ధనుస్సు లగ్నం, పునర్వసు నక్షత్రం, మిథున రాశి కలిగి ఉండటం గొప్ప విషయం అని ఆయన అన్నారు.
ప్రస్తుతం ఆమె శుక్ర దశలో ఉన్నారు. దీనివల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్కుడు చెప్పారు.
ఆమె జాతకంలో సూర్యుడి అంతర్దశ అనుకూలంగా లేదు. దీనివల్ల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.
ఆమె క్షేమంగా తిరిగి వచ్చినప్పటికీ, పూర్తిగా కోలుకోవడానికి కొంత టైమ్ పడుతుందని కశ్యప్ అభిప్రాయపడ్డారు.
ఆమె జీవితాన్ని అర్థం చేసుకోవడానికి చంద్రుడు, శని, నవాంశ చాలా ముఖ్యమని జ్యోతిష్కుడు చెప్పారు.
ఇవి కేవలం జ్యోతిష్కుడు అభిప్రాయం మాత్రమే. జ్యోతిష్య వివరాలు నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు.