Spiritual

ఎటువైపు కూర్చొని భోజనం చేస్తే మంచిది?

Image credits: social media

సరైన దిశలో ఆహారం తినండి

వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఏ దిశలో ఉండి ఫుడ్ తీసుకుంటామో ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి సరైన దిశలో కూర్చొని ఆహారం తినాలి.

Image credits: FREEPIK

తూర్పు దిక్కు

తూర్పు దిక్కులో కూర్చొని ఆహారం తినడం మంచిది. దీని వల్ల మెదడు స్ట్రాంగ్ అవుతుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

Image credits: FREEPIK

పశ్చిమ దిక్కు

పశ్చిమ దిక్కులో కూర్చొని తింటే మంచి ఫలితాలు వస్తాయి. దీని వల్ల మీరు చేస్తున్న వృత్తిలో అభివృద్ధి చెందుతారు. 

Image credits: Getty

ఉత్తర దిక్కు

ఉత్తర దిక్కులో దేవుళ్ళు ఉంటారని నమ్మకం. కాబట్టి ఈ దిక్కులో కూర్చొని తింటే జీవితంలో అభివృద్ధి వేగంగా ఉంటుందట. ఆర్థికంగా కూడా లాభం కలుగుతుందట.

Image credits: social media

Mahashivratri 2025: మహా శివరాత్రి నాడు ఈ గుళ్లకు ఎప్పుడైనా వెళ్లారా?

Mahashivratri: శివరాత్రికి కోట్ల మంది ఉజ్జయిని ఎందుకెళ్తారో తెలుసా?

Chanakya Niti: ఈ అయిదుగురికి అస్సలు సాయం చేయకూడదు

శనివారం ఈ 5 వస్తువులు మాత్రం కొనకూడదు