Relations
ఈ జాబితాలో ఫిన్‌లాండ్ 10వ స్థానంలో ఉంది. ఈ దేశంలో పెళ్లయ్యాక 36% మంది వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నారని సర్వేలో తేలింది.
యూకే 9వ స్థానంలో ఉంది. యునైటెడ్ కింగ్ డమ్ లో సుమారు 36 శాతం మంది వివాహం తర్వాత వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు.
స్పెయిన్ లో సుమారు 39 శాతం మంది. తమ భాగస్వాములను మోసం చేస్తున్నట్లు సర్వేలో తేలింది.
బెల్జియంలో ఏకంగా 40 శాతం మంది వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నట్లు సర్వేలో తేలింది.
నార్వే ఈ జాబితాలో 6వ స్థానంలో ఉంది. ఈ దేశంలో సుమారు 41 శాతం మంది వివాహేతర సంబంధాలను కలిగి ఉన్నారు.
ఫ్రాన్స్ లోనూ ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ దేశంలో ఏకంగా 43 శాతం మంది తమ భాగస్వాములను మోసం చేస్తూ వివాహేతర సంబంధాలను నడిపిస్తున్నారు.
జర్మనీలో సుమారు 45 శాతం మంది ఇలాంటి సంబంధాలను కలిగి ఉన్నారని సర్వే చెబుతోంది.
దేశంలో పెళ్లయ్యాక 45% మందికి సంబంధాలు ఉన్నాయని సర్వే చెబుతోంది.
డెన్మార్క్ లో సుమారు 46 శాతం మంది వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నారని సర్వేలో తేలింది.
ఇక ఈ జాబితాలో థాయ్ లాండ్ మొదటి స్థానంలో ఉంది. ఈ దేశంలో ఏకంగా 51 శాతం మంది వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలింది.