భార్య ఈ 4 తప్పులు చేస్తే భర్త ఆమెను వదిలేయచ్చు!

Relations

భార్య ఈ 4 తప్పులు చేస్తే భర్త ఆమెను వదిలేయచ్చు!

4 సందర్భాల్లో..

ఆచార్య చాణక్యుడి నీతి సూత్రాల ప్రకారం 4 సందర్భాల్లో భర్త తన భార్యని వదిలేయొచ్చు. అవెంటో చూద్దాం.

భార్య వేరే వ్యక్తితో ఉంటే...

ఆచార్య చాణక్యుడి ప్రకారం, భార్య తన భర్త కాకుండా వేరే వ్యక్తితో ఉంటే, భర్తకు ఆమెను వదిలేసే పూర్తి హక్కు ఉంది.

ఇల్లు, పిల్లల్ని పట్టించుకోకపోతే...

భార్య ఇల్లు, పిల్లల్ని పట్టించుకోకుండా తన ఇష్టమొచ్చినట్టు చేస్తే, భర్త తన కుటుంబ సభ్యుల అనుమతితో ఆమెను వదిలేయొచ్చు.

ఎప్పుడూ గొడవ పడుతుంటే...

భార్య గొడవపడే స్వభావం కలదై, కారణం లేకుండా పదే పదే గొడవ పడుతుంటే, ఎంత చెప్పినా వినకపోతే, భర్త ఆమెను వదిలేయొచ్చు.

బాధ్యతలు నిర్వర్తించకపోతే...

భార్యకు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు ఉంటాయి. వాటిని బద్ధకంతో చేయకుండా తన ఇష్టమొచ్చినట్టు చేస్తే, భర్త ఆమెను వదిలేయొచ్చు.

Chanakya Niti: భార్యాభర్తలు కలిసి ఈ 4 పనులు అస్సలే చేయొద్దు!

విరాట్, అనుష్కల నుంచి భార్యభర్తలు నేర్చుకోవాల్సినది ఇదే

తొందరపడి లవ్ మ్యారేజ్ చేసుకుంటారు.. తర్వాత సమస్యలు కొని తెచ్చుకుంటారు

10 రకాల భర్తలు, మీ భర్త ఏ రకం?