పెళ్లి బంధం పది కాలాలపాటు చల్లగా ఉండాలంటే ఇవి పాటించాల్సిందే!

Relations

పెళ్లి బంధం పది కాలాలపాటు చల్లగా ఉండాలంటే ఇవి పాటించాల్సిందే!

Image credits: Freepik
<p>భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి. భావోద్వేగాలను, ఇష్టాలను, ఆలోచనలను పంచుకోండి.</p>

మనసు విప్పి మాట్లాడుకోవడం

భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి. భావోద్వేగాలను, ఇష్టాలను, ఆలోచనలను పంచుకోండి.

Image credits: Freepik
<p>భాగస్వామి వ్యక్తిత్వాన్ని, అభిప్రాయాలను గౌరవించడం చాలా ముఖ్యం. ఎప్పుడూ విమర్శించకుండా, ప్రోత్సహించండి.</p>

ఒకరినొకరు గౌరవించుకోవడం

భాగస్వామి వ్యక్తిత్వాన్ని, అభిప్రాయాలను గౌరవించడం చాలా ముఖ్యం. ఎప్పుడూ విమర్శించకుండా, ప్రోత్సహించండి.

Image credits: Freepik
<p>ఇద్దరికీ ఒకే విధమైన లక్ష్యాలు ఉండాలి. భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. దీనివల్ల బంధం మరింత బలపడుతుంది. </p>

ఉమ్మడి లక్ష్యాలు

ఇద్దరికీ ఒకే విధమైన లక్ష్యాలు ఉండాలి. భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. దీనివల్ల బంధం మరింత బలపడుతుంది. 

Image credits: Freepik

కలిసి సమయం గడపడం

టైం అనేది ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత విలువైన బహుమతి. వారానికి ఒకసారి డేట్ నైట్ లేదా ఒక చిన్న నడక బంధాన్ని బలపరుస్తుంది.

Image credits: Freepik

సర్దుకుపోవడం

ప్రతి బంధంలో సర్దుకుపోవడం చాలా అవసరం. గొడవలు జరిగినప్పుడు వాటికి అనుగుణంగా సర్దుకుపోవడం మంచిది.

Image credits: Freepik

వివాద పరిష్కారం

గొడవలు రావడం సహజం. శాంతంగా మాట్లాడి.. పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఇది కలకాలం నిలిచే వివాహానికి చాలా ముఖ్యం. 

Image credits: Freepik

భాగస్వామి ఎదుగుదలకు

భాగస్వామి వ్యక్తిగత ఎదుగుదలకు సహకరించాలి. వారి కలలను ప్రోత్సహించాలి. ఒకరికొకరు అండగా నిలబడాలి.

Image credits: Freepik

ప్రేమను వ్యక్తపరచడం

ప్రేమను మాటల్లో, చేతల్లో వ్యక్తపరచడం ముఖ్యం. చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం లేదా ప్రేమగా మాట్లాడటం బంధాన్ని మరింత బలపరుస్తుంది. 

Image credits: Freepik

Chanakya Niti: భార్య ఈ 4 తప్పులు చేస్తే భర్త ఆమెను వదిలేయచ్చు!

Chanakya Niti: భార్యాభర్తలు కలిసి ఈ 4 పనులు అస్సలే చేయొద్దు!

విరాట్, అనుష్కల నుంచి భార్యభర్తలు నేర్చుకోవాల్సినది ఇదే

తొందరపడి లవ్ మ్యారేజ్ చేసుకుంటారు.. తర్వాత సమస్యలు కొని తెచ్చుకుంటారు