Relations
చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తలు కలిసి చేయకూడని 4 పనులు అస్సలు చేయకూడదు. చేస్తే దురదృష్టం వారిని వెంటాడుతుంది.
భార్యాభర్తలు ఒకే ప్లేట్‌లో తినకూడదు. ఇది మత్తుకు సమానం. ముందు భర్త తినాలి. తర్వాత భార్య తినాలి.
చాణక్యుడి ప్రకారం భార్యాభర్తలు కలిసి స్నానం చేయకూడదు. తీర్థయాత్రలకు వెళ్లినా, నదిలో కలిసి స్నానం చేయకూడదు.
భర్త తామస పూజ చేస్తే, భార్య అందులో పాల్గొనకూడదు. అలాంటి పూజలు పురుషులకు మాత్రమే. భార్య దూరంగా ఉండాలి.
మహిళలకు నిషేధించిన ప్రదేశాలకు భార్య, భర్తతో కలిసి వెళ్లకూడదు.