లైఫ్ పాట్నర్ సంతోషం కోసం ఈ 5 అబద్ధాలు చెప్పొచ్చట..!

Relations

లైఫ్ పాట్నర్ సంతోషం కోసం ఈ 5 అబద్ధాలు చెప్పొచ్చట..!

<p>కొన్ని చిన్న చిన్న అబద్ధాలు బంధాన్ని బలంగా చేస్తాయి. కొన్నిసార్లు ఆ అబద్ధం మీ భాగస్వామి మనోభావాలను కాపాడుతుంది. అవెంటో తెలుసుకుందాం రండి.</p>

భాగస్వామితో అబద్ధం చెప్పొచ్చా?

కొన్ని చిన్న చిన్న అబద్ధాలు బంధాన్ని బలంగా చేస్తాయి. కొన్నిసార్లు ఆ అబద్ధం మీ భాగస్వామి మనోభావాలను కాపాడుతుంది. అవెంటో తెలుసుకుందాం రండి.

<p>మీ భాగస్వామి మీకు ఏదైనా బహుమతి ఇస్తే, దాన్ని మెచ్చుకోండి. బహుమతి నచ్చకపోయినా.. అది చాలా ప్రత్యేకమని చెప్పండి.</p>

ఇలాంటి అబద్దం చెప్పొచ్చు!

మీ భాగస్వామి మీకు ఏదైనా బహుమతి ఇస్తే, దాన్ని మెచ్చుకోండి. బహుమతి నచ్చకపోయినా.. అది చాలా ప్రత్యేకమని చెప్పండి.

<p>మీరు ప్రతిదీ బాగా చూసుకోగలరని భాగస్వామితో చెప్పండి. ఈ మాట వారికి ధైర్యాన్నిస్తుంది. ఇల్లు, ఆఫీసు చూసుకుంటూ బెస్ట్ ఇవ్వలేకపోతున్నానని బాధపడే వారికి ఈ మాట సంతోషాన్నిస్తుంది.</p>

అబద్ధం చెప్పడానికి రెండో కారణం!

మీరు ప్రతిదీ బాగా చూసుకోగలరని భాగస్వామితో చెప్పండి. ఈ మాట వారికి ధైర్యాన్నిస్తుంది. ఇల్లు, ఆఫీసు చూసుకుంటూ బెస్ట్ ఇవ్వలేకపోతున్నానని బాధపడే వారికి ఈ మాట సంతోషాన్నిస్తుంది.

ఇలాంటి సందర్భంలో మరో అబద్ధం!

మీ భాగస్వామి ప్రేమతో ఏదైనా వండితే, వారి కష్టాన్ని చూడండి. వంటలో ఏదైనా తక్కువగా ఉండొచ్చు. కానీ ఆ లోపాన్ని దాచిపెట్టి భోజనాన్ని మెచ్చుకోండి.

అబద్ధం చెప్పడానికి నాలుగో కారణం

మీ భాగస్వామి కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తే, అది మీకు నచ్చకపోయినా ఎగతాళి చేయకండి. అప్పుడు వారిని మెచ్చుకోండి. ఆ తర్వాత మీ మనసులోని మాటను ప్రేమగా చెప్పవచ్చు.

ఈ అబద్ధం వారికి సంతోషాన్నిస్తుంది!

మీకు ఎప్పుడూ మీ భాగస్వామి గుర్తుకు రావడం సాధ్యం కాదు. కానీ, మీరు మీ భాగస్వామికి మిస్ యూ చెబితే వారు మీ ప్రేమను అనుభూతి చెందుతారు.

పెళ్లయ్యాక ఎఫైర్స్‌.. ఈ దేశాల్లోనే అధికం. టాప్‌ 10 కంట్రీస్‌

ఇలాంటి అత్తగారు ఉంటే కోడళ్లకు నరకమే

పెళ్లి బంధం పది కాలాలపాటు చల్లగా ఉండాలంటే ఇవి పాటించాల్సిందే!

Chanakya Niti: భార్య ఈ 4 తప్పులు చేస్తే భర్త ఆమెను వదిలేయచ్చు!