విరాట్, అనుష్కల నుంచి భార్యభర్తలు నేర్చుకోవాల్సినది ఇదే
Telugu
మోస్ట్ రొమాంటిక్ కపుల్
విరాట్ కోహ్లీ అనుష్క శర్మతో తన వైవాహిక జీవితాన్ని ఆనందిస్తున్నాడు. విరాట్, అనుష్క ఇద్దరూ తమ వృత్తిగత బాధ్యతలతో పాటు కుటుంబంతో సరదాగా గడుపుతారు.
Telugu
ఒకరికి ఒకరు మంచి స్నేహితులు
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఒకరితో ఒకరు చాలా రొమాంటిక్‌గా ఉంటారు. భార్యాభర్తలు కాకుండా మంచి స్నేహితులు కూడా.
Telugu
డిసెంబర్ 2017లో పెళ్లి చేసుకున్నారు!
అనుష్క, విరాట్ కోహ్లీ 2013లో ఒక షాంపూ ప్రకటన షూటింగ్ సమయంలో కలిశారు. ఆ తర్వాత వారి మధ్య సంభాషణ పెరిగింది. స్నేహం తర్వాత ప్రేమలో పడ్డారు.
Telugu
కుటుంబం కోసం అనుష్క పనికి విరామం!
విరాట్‌కు ఎప్పుడూ అండగా ఉండే అనుష్క బిడ్డ పుట్టిన తర్వాత పని నుంచి విరామం తీసుకుంది. వామిక, అకాయ్ అనే ఇద్దరు పిల్లలను ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా పెంచుతున్నారు.
Telugu
ఒకరితో ఒకరు పిచ్చి పనులు చేస్తుండండి!
భార్యాభర్తలు కలిసి సాహసాలు చేసినప్పుడు ప్రేమ, పెళ్లి బంధం మరింత బలపడుతుంది. అనుష్క, విరాట్ ఒకరితో ఒకరు పిచ్చి పనులు చేస్తూ ఉంటారు.
Telugu
లండన్‌లో సెటిల్ అవ్వాలని ప్లాన్!
అనుష్క, విరాట్ తమ పిల్లల కోసం సాధారణ జీవితాన్ని కోరుకుంటున్నారు. మీడియాకు దూరంగా ఉండేందుకు లండన్‌లో స్థిరపడతారని సమాచారం.
Telugu
అనుష్క-విరాట్ నుండి రిలేషన్స్ మెయింటైన్ చేయడం నేర్చుకోండి!
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలాగే మీరు కూడా మీ కుటుంబాన్ని బలోపేతం చేసుకోవచ్చు. ప్రతి అడుగులో ఒకరితో ఒకరు కలిసి ఉండటం, ప్రేమ, గౌరవం కాపాడుకోవడం, సాహసాలు చేయడం.