మదర్స్ డే రోజు మీ అమ్మకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే, టాటూ వేయించుకోవడం ఒక మంచి ఆలోచన. మీ చేయిపై తల్లి బిడ్డల చిహ్నం వచ్చేలా అమ్మ అని వేయించుకోవచ్చు.
మీ ఎదపై అమ్మ వేలు పట్టుకున్న బిడ్డ చిన్న టాటూను రెడ్ హార్ట్ సింబల్ వేయించుకోవచ్చు.
మీ చేతులపై లవ్ సింబల్ ఆకారంలో తల్లి, కుమార్తె చిన్న టాటూ వేయించుకోవచ్చు.
మీ కాలి మీద అమ్మ అని రాసి, గుండె ఆకారం, హార్ట్‌బీట్ టాటూ వేయించుకోవచ్చు.
మీరు కృష్ణ భక్తులైతే, మీరు మీ చేతిపై చిన్న నెమలి ఈకను వేయించుకుని, దాని మధ్యలో అమ్మ అని రాయించుకోవచ్చు.
Health Tips:ముద్దు పెట్టుకుంటే ఈ సమస్యలన్నీ దూరమవుతాయా?
ఇలా చేస్తే 2 నిమిషాల్లో మీ కోపం మొత్తం తగ్గిపోతుంది
భార్యను అడగకుండా భర్త చేయకూడని పనులు ఇవే
Chanakya Niti:చాణక్య నీతి ప్రకారం ఇలాంటి వారిని నమ్మితే మోసపోవడం ఖాయం!