భర్త తన భార్యను అడగకుండా కొన్ని పనులు అస్సలు చేయకూడదట. భార్య అనుమతితోనే చేయయాల్సిన పనులేంటో తెలుసుకోవాలి
భర్త ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇస్తుంటే, ముందుగా భార్యకు చెప్పి, అనుమతి తీసుకోవాలి.
భర్త ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, దాని గురించి భార్యకు చెప్పి, ఆమె అభిప్రాయం తీసుకోవాలి. దీనివల్ల ప్రేమ జీవితం బాగుంటుంది.
భర్త ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే, దాని గురించి భార్యతో చర్చించాలి. భార్యకు చెప్పాకే వెళ్లాలి.
భర్త ఇంటికి ఏదైనా పెద్ద వస్తువు కొనాలనుకుంటే, భార్యకు చెప్పాలి, బహుశా దీనివల్ల మంచి ప్రత్యామ్నాయం దొరకవచ్చు.
పిల్లల భవిష్యత్తు కోసం భర్త ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకుంటే, భార్య అనుమతి తీసుకోవాలి. లేకపోతే ప్రేమ జీవితంలో ఇబ్బందులు పెరుగుతాయి.