Health Tips:ముద్దు పెట్టుకుంటే ఈ సమస్యలన్నీ దూరమవుతాయట..
relationship May 10 2025
Author: Rajesh K Image Credits:pinterest
Telugu
ప్రయోజనాలు
పలు అధ్యయనాల ప్రకారం.. ముద్దు పెట్టుకోవడం వల్ల 80 మిలియన్ల బ్యాక్టీరియా మార్పిడి జరుగుతుంది, ఇది సహజమైన రోగనిరోధక శక్తి పెరుగుతుందట.
Image credits: Freepik
Telugu
కొలెస్ట్రాల్ పై ప్రభావం
అనేక అధ్యయనాల ప్రకారం ముద్దు పెట్టుకోవడం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గుతుందట.
Image credits: Freepik
Telugu
మానసిక ఒత్తిడి
2009లో జరిపిన ఒక సర్వేలో, ఎక్కువసేపు ముద్దు పెట్టుకునే వారికి మానసిక ఒత్తిడి తక్కువగా ఉంటుందని తేలింది.
Image credits: Freepik
Telugu
ఆయుష్షు పెరుగుదల
ఒక జర్మన్ అధ్యయనం ప్రకారం.. రోజుకు ఒక్కసారైనా ముద్దు పెట్టుకుంటే పురుషుల ఆయుష్షు పెరుగుతుంది.
Image credits: Freepik
Telugu
మానసిక ప్రశాంత
ముద్దు పెట్టుకోవడం వల్ల మంచి మానసిక స్థితి మెరుగుపడుతుంది. అంటే, ముద్దు పెట్టుకునేటప్పుడు డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. దీని వల్ల మానసిక ప్రశాంత మెరుగవుతుంది.
Image credits: Freepik
Telugu
రోగనిరోధక శక్తి
ముద్దు పెట్టుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందట.
Image credits: Getty
Telugu
దంతాల ఆరోగ్యం
న్యూయార్క్‌లో జరిగిన ఒక వైద్య సమావేశం ప్రకారం, ముద్దు పెట్టుకోవడం వల్ల లాలాజలం పెరిగి దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Image credits: Getty
Telugu
దంతక్షయం
నోటిలో అధికంగా లాలాజలం ఉత్పత్తి అయినప్పుడు, కడుపులోని ఆమ్లత తగ్గుతుంది. దీని వల్ల దంతక్షయం నివారించబడుతుంది.
Image credits: Freepik
Telugu
రక్తపోటు నియంత్ర
భావోద్వేగంతో ముద్దు పెట్టుకునేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీని వల్ల రక్తపోటు తగ్గుతుంది.