చాణక్య నీతి ప్రకారం ఇలాంటి వారిని నమ్మితే మోసపోవడం ఖాయం!
Telugu

చాణక్య నీతి ప్రకారం ఇలాంటి వారిని నమ్మితే మోసపోవడం ఖాయం!

విమర్శకులు
Telugu

విమర్శకులు

ఎప్పుడూ విమర్శలు చేసేవాళ్లు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారని చాణక్యుడు చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం వాళ్లకి దూరంగా ఉండడం మంచిది.

 

Image credits: adobe stock
స్వార్థపరులు
Telugu

స్వార్థపరులు

వారి స్వార్థం కోసం మాత్రమే మీతో ఉండేవాళ్లు నిజమైన స్నేహితులుకారని చాణక్యుడు చెప్పాడు. అలాంటివారిని నమ్మితే మోసపోవడం తప్పదని వివరించాడు.

Image credits: adobe stock
అతిగా పొగిడేవాళ్లు
Telugu

అతిగా పొగిడేవాళ్లు

ఎవరైనా మిమ్మల్ని అతిగా పొగిడితే వారితో జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు.

Image credits: adobe stock
Telugu

మాట తప్పేవాళ్లు

చాణక్యుడి ప్రకారం మాట ఇచ్చి తప్పేవాళ్లు నమ్మకద్రోహులు.

Image credits: social media
Telugu

చాడీలు చెప్పేవాళ్లు

మీతో ఇతరుల గురించి చెప్పేవారు.. మీ గురించి ఇతరులతో చెప్తారు. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలని చాణక్యుడు బోధించాడు.

Image credits: Getty

ఈ దేశంలో విడాకులు చట్టవిరుద్ధం.. తీసుకుంటే..

భార్యభర్తలు చెప్పుకోవాల్సిన అబద్ధాలు ఇవే

Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఈ పరీక్షలో పాసైన వారే నిజమైన ఆప్తులు!

Relationship: లైఫ్ పాట్నర్ సంతోషం కోసం ఈ 5 అబద్ధాలు చెప్పొచ్చట..!