Telugu

చాణక్య నీతి ప్రకారం.. భార్యను సంతోషంగా ఉంచాలంటే ఏం చేయాలి

Telugu

చాణక్య నీతి

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో భార్య సంతోషంగా ఉంచే నాలుగు మార్గాలను చెప్పారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Telugu

బహుమతులివ్వడం

భర్త తన భార్యకు ఎప్పటికప్పుడు బహుమతులిస్తూ ఉంటే భార్య సంతోషంగా ఉంటుందని చాణక్యుడు అంటాడు. అలాగని స్తోమతకు మించి పెద్ద పెద్ద గిఫ్ట్ లు తేవాల్సిన అవసరం లేదు.ఇది బడ్జెట్‌లోనే ఉండాలి

Telugu

భార్యను ప్రశంసించండి

భార్యను సంతోషంగా ఉంచే మరొక చిట్కా ఆమెను మెచ్చుకోవడం. మీకు తెలుసా? ప్రతి భార్య తన భర్త ప్రశంసించాలని ఎంతగానో కోరుకుంటుంది. ఇలా చేస్తే మీ బంధంసాఫీగా సాగుతుంది. ఆనందంగా ఉంటారు.

Telugu

బయటకు వెళ్లాలి

భర్యాను సంతోషపెట్టాలంటే ఆమెను బయటకు ఖచ్చితంగా తీసుకెళ్లండి. ప్రతిరోజూ తీసుకెళ్లడం కష్టం. కాబట్టి నెలలో 2 నుంచి 3 సార్లైనా బయటకు తీసుకెళ్తే మీ బంధం బాగుంటుంది. గొడవలు రావు. 

Telugu

అత్తమామలకు గౌరవం ఇవ్వండి

మీ భార్య మీ అమ్మానాన్నలకు గౌరవం ఇచ్చినట్టే.. మీ భార్య తల్లిదండ్రులకు కూడా మీరు గౌరవం ఇవ్వాలి. ప్రతి భార్య తన కుటుంబ సభ్యులను భర్త గౌరవించాలని కోరుకుంటుంది. 

భార్య ఒంటరిగా ఇక్కడికి మాత్రం వెళ్లకూడదు

మీ భర్తలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మీపై ప్రేమ తగ్గుతున్నట్లే..

ఏ భర్త అయినా.. తన భార్య నుంచి కోరుకునేవి ఇవే.

భార్య లేకుండా భర్త ఈ పనులు అస్సలు చేయొద్దు