Relations

మీ భర్తలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మీపై ప్రేమ తగ్గుతున్నట్లే..

Image credits: Freepik

పురుషుడిలో ఈ లక్షణాలు ప్రేమ తగ్గిందని అర్థం.

భర్తలో కనిపించే లక్షణాలు ప్రేమ తగ్గిందని చెప్పేందుకు నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. 

Image credits: social media

వాత్సల్యం

భర్తకు మీపై వాత్సల్యం తగ్గితే ప్రేమ తగ్గిందని అర్థం చేసుకోవాలి. ప్రతీ భార్య తన భర్త నుంచి కోరుకునే మొదటి అంశం ఇదే. 

Image credits: Pinterest

శ్రద్ధ

మీ భర్తకు మీపై శ్రద్ధ తగ్గుతున్నా, మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటున్నా మీకు దూరమవుతున్నాడని అర్థం చేసుకోవాలి. వర్క్ టెన్షన్ వల్ల కాస్త దూరంగా ఉన్నా అది దీర్ఘకాలం కొనసాగితే ప్రమాదం. 

Image credits: Pinterest

వాదనలు

ప్రతీ దానికి మీతో ఏకీ భవించకపోవడం, మీరు మంచి చెబుతున్నా పట్టించుకోకుండా వాదించడం వంటివి చేస్తుంటే.. మీపై ప్రేమ తగ్గుతుందని అర్థం చేసుకోవాలి. 

 

Image credits: Pinterest

భవిష్యత్ ఆలోచన

భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోకపోవడం మీతో జీవితం ఎలా ఉండబోతుందన్న విషయాలను పంచుకోక పోవడం కూడా బంధం బలహీనమవుతుందడానికి సంకేతంగా చెప్పొచ్చు. 

Image credits: Pinterest

మాట నిలబెట్టుకోకపోవడం

ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం, నమ్మకద్రోహం చేయడం వంటివి బంధం ప్రమాదంలో పడుతోందని చెప్పడానికి సంకేతంగా భావించాలి. 

Image credits: Pinterest

ప్రాధాన్యత

మీ భర్త మీకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటే అలర్ట్ అవ్వాలి. మీ భర్తకు మీపై ప్రేమ తగ్గిందని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనంగా చెప్పాలి.

Image credits: Pinterest

నాటకం

మీతో ఎమోషనల్ బ్లాక్ మేల్ చేస్తున్నా, ప్రతీ దానికి మిమ్మల్ని నిందించాలని చూస్తున్నా మీ భర్తకు మీపై ప్రేమ తగ్గుతున్నట్లు అర్థం చేసుకోవాలి. 

Image credits: pinterest

ఏ భర్త అయినా.. తన భార్య నుంచి కోరుకునేవి ఇవే.

ఎక్కువ కాలం శృంగారానికి దూరంగా ఉంటే.. ఏం జరుగుతుందో తెలుసా?

భార్య లేకుండా భర్త ఈ పనులు అస్సలు చేయొద్దు

భర్తకు తెలియకుండా భార్య దాచిపెట్టే విషయాలు ఇవే