భార్య ఒంటరిగా ఇక్కడికి మాత్రం వెళ్లకూడదు
Telugu

భార్య ఒంటరిగా ఇక్కడికి మాత్రం వెళ్లకూడదు

భార్య ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకూడదు?
Telugu

భార్య ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకూడదు?

భార్యాభర్తలిద్దరికీ సంబంధించిన కొన్ని నియమాలు సనాతన ధర్మంలో చెప్పబడ్డాయి. వాటిలో ఒకటి.. భార్య కొన్ని ప్రదేశాలకు ఒంటరిగా అస్సలు వెళ్లకూడదు. ఎక్కడికంటే?

నిర్జీవంగా ఉన్న రోడ్డుపై..
Telugu

నిర్జీవంగా ఉన్న రోడ్డుపై..

ఒక రోడ్డు లేదా మార్గంలో ఎవరూ లేరని తేలిస్తే అటునుంచి భార్య ఒంటరిగా వెళ్లకూడదు.ఒకవేళ వెళితే ఏదైనా ప్రమాదం జరగొచ్చు. ప్రమాదం ఉందనుకుంటేనే జనాలు ఎవరూ వెళ్లరు.

అత్యాశపరుడి  ఇంటికి
Telugu

అత్యాశపరుడి ఇంటికి

అత్యాశ స్వభావం ఉన్నవారి ఇంటికి కూడా ఒంటరిగా వెళ్లకూడదు. ఇలాంటి  వారు తమ అత్యాశను తీర్చుకోవడానికి ఎవరితోనైనా చెడుగా ప్రవర్తిస్తారు. 

Telugu

మద్యం దుకాణం ఉన్న మార్గంలో

మద్యం దుకాణం ఉన్న మార్గం లేదా మగవారు ఎక్కువగా ఉండే ఏ చోటుకైనా ఆడవారు ఒంటరిగా వెళ్లకూడదు. ఇలాంటి ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లడం ఆడవారికి మంచిది కాదు. 

Telugu

మేల్ ఫ్రెండ్ ఇంటికి

మేల్ ఫ్రెండ్ ఇంటికి  కూడా భార్య ఒంటిరిగా వెళ్లకూడదు. ఒకవేళ వెళ్లాలనుకుంటే భర్తతో లేదా నమ్మకమైన వ్యక్తులతోనే వెళ్లాలి. ఒంటరిగా మగవారిని కలవడం మంచిది కాదు.

మీ భర్తలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మీపై ప్రేమ తగ్గుతున్నట్లే..

ఏ భర్త అయినా.. తన భార్య నుంచి కోరుకునేవి ఇవే.

భార్య లేకుండా భర్త ఈ పనులు అస్సలు చేయొద్దు

భర్తకు తెలియకుండా భార్య దాచిపెట్టే విషయాలు ఇవే