డార్క్ చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్స్ మెదడుకు రక్త ప్రసరణను పెంచి, మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.
పొద్దుతిరుగుడు విత్తనాలలో మెదడును ఉత్తేజపరిచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫోలేట్, మెగ్నీషియం వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయి.
టమాటాలను రోజూ తినడం వల్ల కూడా జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
బ్రోకలీలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
వాల్‌నట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
బెర్రీలలో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. బెర్రీలకు వాటి ప్రకాశవంతమైన రంగును ఇచ్చే సహజ పిగ్మెంట్లు, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
పాలకూర వంటి ఆకుకూరలలో విటమిన్ కె, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి.
పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ డి ఆహారాలు
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలా? ఈ ఫుడ్స్ అందిస్తే చాలు
పిల్లలు చదువుకోవడానికి బెస్ట్ సమయం ఏది?
పిల్లలకు గిలిగింతలు పెడితే ఏమౌతుందో తెలుసా?