గుడ్డు పచ్చసొనలో విటమిన్ డి సహజంగా ఉంటుంది. పిల్లల అల్పాహారంలో గుడ్లను చేర్చండి.
సాల్మన్, మాకేరెల్, ట్యూనా వంటివి కొవ్వు చేపలు. వీటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.
రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన విటమిన్ డి, ఇతర ముఖ్యమైన పోషకాలు ధాన్యాలలో ఉంటాయి.
స్విస్, మొజారెల్లా, చెడ్డార్ వంటి చీజ్ రకాల్లో విటమిన్ డి ఉంటుంది. పిల్లలకు స్నాక్స్‌లో కలిపి ఇవ్వొచ్చు.
పిల్లలకు ఆరెంజ్ చాలా మంచి ఆహారం. ఆరెంజ్‌లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.
పిల్లలకు పాలు సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ఇందులో విటమిన్ డి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలా? ఈ ఫుడ్స్ అందిస్తే చాలు
పిల్లలు చదువుకోవడానికి బెస్ట్ సమయం ఏది?
పిల్లలకు గిలిగింతలు పెడితే ఏమౌతుందో తెలుసా?
పిల్లలతో తల్లిదండ్రులు ఇలాగే ఉండాాలి