అయాన్ (Ayaan)- దేవుడి బహుమతి
నోవా (Nova)- కొత్త ప్రారంభం
జియోన్ (Zion)- ఆధ్యాత్మిక శక్తి
లియో (Leo) -సింహంలా బలమైన, ఆత్మవిశ్వాసం ఉన్న
ఆరియా (Aria)-సంగీతం, స్వరం
రాయన్ (Rayan)-స్వర్గ ద్వారం
ఆరవ్ (Aarav)-ప్రశాంతమైన
మిలో (Milo)-ప్రియమైన, దయగల
జివ్ (Ziv)-జీవితం లేదా శక్తి
థియో (Theo)-దేవుడి బహుమతి
అరిన్ (Arin)- శక్తి, పర్వతంలా బలమైన
ఎజ్రా (Ezra) –రక్షణ ఇచ్చేవాడు
రే (Rey)-రాజు
ఇషాన్ (ishaan)- శివుని పేరు
లియామ్ (Liam)-దృఢ నిశ్చయం ఉన్నవాడు
కియారా (Kiara)- కాంతి, స్పష్టత
మీరా (Mira)- అద్భుతం, చమత్కారం
ఎలెనా (Elena)- కాంతితో నిండిన
అనయ(Anaya)- జాగ్రత్త తీసుకునేది
సియా (Sia)- విజయం, సంగీతం
జోయి (Zoe)- జీవితం
అవా (Ava)- జీవితం, పక్షి
నైలా (Nyla) -విజేత
మిలా (Mila)- ప్రేమ, సున్నితత్వం
లూనా (Luna)- చంద్రుని అందం
ఇసాబెల్లా (Isabella)-దేవునికి అంకితం
ఆర్య (Arya)- శక్తివంతమైన పాత్ర
జారా (Zara)- మెరుపు, అందం
కై (Kai)-సముద్రం, జీవితానికి ప్రతీక
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ సూపర్ ఫుడ్స్ పెడితే చాలు!
పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ డి ఆహారాలు
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలా? ఈ ఫుడ్స్ అందిస్తే చాలు
పిల్లలు చదువుకోవడానికి బెస్ట్ సమయం ఏది?