Telugu

పిల్లలు మానసికంగా దృఢంగా పెరగాలా? పేరెంట్స్ ఏం చేయాలో తెలుసా?

Telugu

పిల్లలు చేసే పనిని మీరు గుర్తించడం..

పిల్లలు ఏదైనా మంచి పని చేస్తే, అది చాలా చిన్న పని అని తక్కువ చేయకుండా.. మెచ్చుకోవాలి. మీరు చాలా సంతోషంగా ఉన్నామని వారికి చెప్పాలి. దీని వల్ల పిల్లలు మానసికంగా దృఢంగా తయారౌతారు. 

Image credits: unsplash
Telugu

పిల్లల మనసులో ఏముందో తెలుసుకోండి..

పిల్లల మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, వారిని మానసికంగా దృఢంగా తయారు చేయవచ్చు.

Image credits: unsplash
Telugu

పిల్లలపై నమ్మకం..

పిల్లలపై నమ్మకం ఉంచడం ద్వారా మీరు వారిని మానసికంగా దృఢంగా తయారు చేయవచ్చు.

Image credits: unsplash
Telugu

సారీ చెప్పడం అడగాలి..

పిల్లలకు సారీ చెప్పడం నేర్పించాలి. తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడం చాలా అవసరం. ఇలా చేయడం వల్ల వారిని మానసికంగా దృఢంగా తయారు చేయవచ్చు.

Image credits: unsplash
Telugu

ఆడుకోవడం...

మీ పిల్లలను వారి వయసు పిల్లలతో ఆడుకోనివ్వండి. ఇలా చేస్తే వారి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Image credits: pinterest
Telugu

శారీరక శ్రమ..

పిల్లలను మానసికంగా దృఢంగా తయారు చేయడానికి, వారితో ప్రతిరోజూ యోగా, వ్యాయామం చేయించండి.

Image credits: pinterest

మీరు పాజిటివ్ పేరెంట్సేనా..? ఇవి ఫాలో అవుతున్నారా?

Parenting Tips: పిల్లలు కూరగాయలను ఇష్టంగా తినాలంటే ఏం చేయాలో తెలుసా?

Coconut Water: గర్భిణీలు రోజూ కొబ్బరి నీరు తాగితే ఏమౌతుందో తెలుసా ?

Pregnancy Diet: బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే.. గర్భిణులు తినాల్సిన ఆహారం