పిల్లలకు గుండెపోటు ఎందుకొస్తుంది? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి
pregnancy-parenting Oct 22 2024
Author: Shivaleela Rajamoni Image Credits:Social Media
Telugu
పిల్లలకు గుండెపోటు
పిల్లలకు కూడా హార్ట్ ఎటాక్ రావడానికి ఎన్నో కారణాల ఉన్నాయి. చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల పిల్లలకు గుండెపోటు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Image credits: Social Media
Telugu
పిల్లల్లో గుండెపోటుకు ప్రధాన కారణాలు?
ఒత్తిడి, పోషకాహార లోపం, ఊబకాయం, కుటుంబ చరిత్ర వంటి వివిధ కారణాల వల్ల పిల్లలకు హార్ట్ ఎటాక్ వస్తుంది.
Image credits: Social Media
Telugu
పిల్లలకు గుండెపోటు రాకూడదంటే ఏం చేయాలి?
హార్ట్ రాకుండా చేయడంలో కొన్ని ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.హెల్తీ ఫుడ్, రెగ్యులర్ వ్యాయామం, ఒత్తిడి లేని జీవితం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలతో హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గుతుంది.
Image credits: Social Media
Telugu
ఫాస్ట్ ఫుడ్
ఫాస్ట్ ఫుడ్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనిలో కొవ్వు, చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.
Image credits: Getty
Telugu
డయాబెటిస్, అధిక రక్తపోటు
పిల్లలకు డయాబెటిస్, అధిక రక్తపోటు సమస్యలు ఉన్నా కూడా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
Image credits: Social Media
Telugu
ఇవి గుర్తుంచుకోండి
ఎప్పుడైనా సరే పిల్లలకు ఇంట్లో వండిన ఫుడ్ ను మాత్రమే పెట్టాలి. ఫోన్, టీవీ చూసే సమయాన్ని తగ్గించండి.