Telugu

కూరగాయలు తినకుండా మీ పిల్లలు మారాం చేస్తున్నారా ? ఇలా చేయండి

Telugu

ఏమి చేయాలి?

పిల్లలు సాధారణంగా కూరగాయలు తినడానికి ఇష్టపడరు. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా వాళ్ళు కూరగాయలు తినరు.

Image credits: Social media
Telugu

వాళ్లు ఏమి ఇష్టమో తెలుసుకోండి..

వాళ్ళకిష్టమైన కార్టూన్ ఆకారంలో కూరగాయలు కట్ చేసి ఇవ్వొచ్చు. పాలకూర తింటే సూపర్ హీరో అయిపోతారని కథలు చెప్పండి.   

Image credits: pinterest
Telugu

ఆకర్షణీయమైన ఆకారంలో

నక్షత్రాలు, హార్ట్ , స్మైలీ ఫేస్  వంటి ఆకర్షణీయమైన ఆకారంలో కూరగాయలు కట్ చేసి, పిల్లలకి ఇస్తే ఆసక్తిగా తింటారు.

Image credits: Freepik
Telugu

ఇలా కూడా ఇవ్వొచ్చు

ఇడ్లీ, దోశ, చపాతీ వంటి వాటిలో కూరగాయలు కలిపి పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారు.

Image credits: Getty
Telugu

స్ప్రింగ్ రోల్స్

స్ప్రింగ్ రోల్స్‌లో కూరగాయలు కలిపి ఇస్తే పిల్లలు రుచిగా తింటారు.

Image credits: Image: Freepik
Telugu

పిల్లలతో కలిసి వండండి

పిల్లల్ని వంటలో భాగస్వామ్యం చేస్తే.. వాళ్ళకు తినాలనే ఆసక్తి పెరుగుతుంది. తాము చేసిన వంటను ఎలా ఉందో తెలుసుకోవాలని ట్రై చేస్తారు.  

Image credits: Getty

వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యం జాగ్రత్త.. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్లకు చెక్

పిల్లలు అన్ని కూరగాయలు తినాలంటే ఏం చేయాలి?

పిల్లల్ని తోటి పిల్లలతో అస్సలు పోల్చకూడదు? ఎందుకంటే..

పిల్లలను కొట్టకుండా, తిట్టకుండా, ఓపికగా ఉండటమెలా?