అందరూ ఒకేలా ఉండరు. ఎవరి క్యారెక్టర్, టాలెంట్ వారికి ఉంటుందని తల్లిదండ్రులు గుర్తించాలి.
మీరు మీ పిల్లల్ని ఇతరులతో పోల్చడం వల్ల వాళ్ళకి వారిపైనే నమ్మకం తగ్గిపోతుంది.
పిల్లల్ని ఇతరులతో పోల్చడం వల్ల వాళ్ళకి మానసిక ఒత్తిడి, కోపం, చిరాకు వస్తాయి.
పిల్లల్ని పోల్చడం వల్ల వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది. వ్యక్తిత్వంపై చెడు ప్రభావం పడుతుంది.
పిల్లల్ని పోల్చడం వల్ల వాళ్ళలో తాను అన్ని విషయాల్లో తక్కువేనన్న భావన కలుగుతుంది. దీంతో ప్రతిదానికీ వారు భయపడతారు.
పిల్లల్ని పోల్చడం వల్ల వాళ్ళు ఇతర పిల్లలకు దూరమైపోతారు. చిన్న వయసులోనే మానసిక సమస్యలు వస్తాయి.
పిల్లలను కొట్టకుండా, తిట్టకుండా, ఓపికగా ఉండటమెలా?
Parenting: పేరెంట్స్ నుంచి పిల్లలు ఏం కోరుకుంటారో తెలుసా..?
మంచు బిందువుల్లాంటి మీ పిల్లలకు 8 అందమైన పేర్లు ఇవిగో
పిల్లలకు మార్కులు తక్కువ వస్తే ఏం చేయాలి? ఈ 6 చిట్కాలు తెలుసుకోండి