Telugu

పిల్లల బ్రెయిన్ కంప్యూటర్ లా పనిచేయాలంటే పెట్టాల్సిన ఫుడ్స్ ఇవే!

Telugu

గుడ్లు

గుడ్లను పిల్లలకు తప్పనిసరిగా పెట్టాలి. పోషకాలతో నిండిన గుడ్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Image credits: Our own
Telugu

పాలు

పాలల్లో ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లలకు శక్తినిస్తాయి. మెదడు ఆరోగ్యానికి సహాయపడతాయి.

Image credits: freepik
Telugu

ఓట్స్

ఓట్స్ లో జింక్, మినరల్స్, ఇతర విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.  

Image credits: Getty
Telugu

ఆకుకూరలు

ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. మెదడు అభివృద్ధికి సహాయపడే ఫోలిక్ యాసిడ్ వంటివి ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయి.

Image credits: Getty
Telugu

పండ్లు, కూరగాయలు

పండ్లు, కూరగాయలు పిల్లలకు శక్తినిస్తాయి. వీటిలో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

Image credits: Getty
Telugu

ప్రోటీన్లు

ప్రోటీన్లు పిల్లల పెరుగుదలకు, కండరాల అభివృద్ధికి సహాయపడతాయి.

Image credits: Getty

పిల్లలు మానసికంగా దృఢంగా పెరగాలా? పేరెంట్స్ ఏం చేయాలో తెలుసా?

మీరు పాజిటివ్ పేరెంట్సేనా..? ఇవి ఫాలో అవుతున్నారా?

Parenting Tips: పిల్లలు కూరగాయలను ఇష్టంగా తినాలంటే ఏం చేయాలో తెలుసా?

Coconut Water: గర్భిణీలు రోజూ కొబ్బరి నీరు తాగితే ఏమౌతుందో తెలుసా ?