ఇండియాలో బంగారం ఎక్కువగా కొనేది ఎవరు..? తెలిస్తే షాక్..!
national May 16 2026
Author: Arun Kumar P Image Credits:pinterest
Telugu
బంగారం కొనుగోలులో ఇండియా టాప్
బంగారం కొనడం అనేది భారత ప్రజల సంస్కృతిలో భాగమయ్యింది. ప్రపంచంలోనే బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసే దేశం మనదే.
Image credits: Pinterest
Telugu
బంగారం వినియోగంలో సౌత్ ఇండియా టాప్
దేశంలో బంగారాన్ని అత్యధికంగా వాడేది దక్షిణ భారతదేశంలోనే. ఇక్కడి ప్రజలు ఎక్కువగా 22 క్యారెట్ల బంగారాన్ని కొనేందుకు ఇష్టపడతారు.
Image credits: Pinterest
Telugu
అత్యధికంగా బంగారం కొనేది ఈ రాష్ట్రమే..
దేశంలో అత్యధిక బంగారం కొనుగోలుచేసే రాష్ట్రాల్లో కేరళ టాప్‌లో ఉంది. దేశం మొత్తం బంగారం కొనుగోళ్లలో కేరళ వాటానే దాదాపు 20% ఉంటుంది.
Image credits: Pinterest
Telugu
మళయాళీలే ఎందుకంతలా కొంటారు..?
కేరళలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉండటానికి ఓ కారణం చెబుతారు. కొచ్చి ఓడరేవు నుంచి బంగారం దిగుమతులు, ఎగుమతులు ఎక్కువగా జరుగుతుంటాయి.. ఈజీగా లభిస్తుండటంతో మళయాళీలు ఎక్కువగా కొంటారట.
Image credits: Pinterest
Telugu
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ మార్కెట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు కూడా అతిపెద్ద గోల్డ్ మార్కెట్లుగా ఎదుగుతున్నాయి. ఇక్కడ కూడా బంగారం కొనేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.