మెరూన్, క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ జిగ్ జాగ్ గాజులు ఎంతో అందంగా ఉంటాయి. వీటిని మీరు ఏ రంగు చీర లేదా సూట్తోనైనా జత చేసి వేసుకోవచ్చు.
జెల్లీ బ్యాంగిల్స్ చాలా ట్రెండీగా ఉంటాయి. పింక్ వాటర్ కలర్లోని ఈ జిగ్ జాగ్ జెల్లీ గాజులు ఆఫీస్ వేర్‌కు చాలా అందంగా ఉంటాయి.
మెరూన్ రంగులో ఉండే ఈ జిగ్ జాగ్ గాజులు మీకు మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి.
మల్టీకలర్లో ఉండే జిగ్-జాగ్ ప్యాటర్న్ ఏ చీర మీదకైనా నప్పుతాయి.
ఈ గాజు గాజులపై సముద్ర జీవుల ప్యాటర్న్‌ను డిజైన్ చేశారు. దీని షేప్ కూడా జిగ్-జాగ్గా ఉండటంతో చాలా యూనిక్‌గా కనిపిస్తోంది
క్రిస్టల్ గాజులు సాధారణంగానే అందంగా ఉంటాయి. ఇక జిగ్ జాగ్ మోడల్ తో ఈ గాజులు వేసుకుంటే ఏ డ్రెస్‌కైనా మ్యాచ్ అవుతుంది.
మీరు బంగారంతో జిగ్ జాగ్ గాజులు ఎంపిక చేసుకోవచ్చు. ఇవి తక్కువ బంగారంతోనే ఇవి తయారవుతాయి.
Silver Earrings: లైట్ వెయిట్లో వెండి కమ్మలు.. సమ్మర్ కి బెస్ట్ ఆప్షన్
Nose Chain: బంగారుచైన్తో ముక్కెర.. పెళ్లికూతురి ఆభరణం
Biotin Foods: ఇవి తింటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!
DIY Planter: పగిలిన కుండల్లో మొక్కలు.. మీ ఇంటికి కొత్తందం