Lifestyle

అరచేతుల దురద

అరచేతుల దురద కొన్ని విషయాలకు సంకేతం కావచ్చనే నమ్మకం ఉంది. మరి ఏ అరచేయి దురద పెడితే ఏం అర్థమొస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Image credits: Getty

కుడి చేతి దురద

మీకు కుడి అరచేతిలో దురదగా ఉంటే.. మీకు డబ్బు లభిస్తుందని అర్థమం. అలాగే మీకు అదృష్టాన్ని తెచ్చే వారితో కరచాలనం చేస్తారని ఇది సూచిస్తుంది.  ఇది ఊహించని సంపదలు తెస్తుందని నమ్ముతారు. 
 

Image credits: Getty

ఎడమ చేయి దురద

ఎడమ అరచేతి దురదగా ఉంటే మీరు ఎవ్వరికైనా డబ్బు చెల్లించాల్సి రావొచ్చు. లేదా ఆర్థికంగా నష్టపోవచ్చు. ఇది మీరు డబ్బు ఖర్చు చేయబోతున్నారనేదానికి  సంకేతం కూడా.
 

Image credits: Getty

చెల్లింపు స్వీకరించడం

జ్యోతిష్యం ప్రకారం.. ఏ అరచేతిలోనైనా దురద పెడితే మీరు త్వరలోనే డబ్బును అందుకుంటారనే అర్థం వస్తుంది. 
 

Image credits: Getty

కొత్తవారిని కలుస్తారు

మరొక నమ్మకం ప్రకారం..  మీ అరచేతి దురదగా ఉంటే మీరు త్వరలోనే కొత్త వ్యక్తులను కలుస్తారు. వారు మీ జీవితంలో పెద్ద మార్పులను తెచ్చే వ్యక్తి కావొచ్చు.
 

Image credits: Getty

ప్రయాణం

కుడి అరచేయి దురద పెడితే మీరు త్వరలో యాత్రకు, లేదా కొత్త ప్రదేశానికి వెళ్తారని కొందరు నమ్ముతారు.
 

Image credits: Getty

ఆరోగ్యం లేదా వైద్య ఖర్చులు

అరచేతిలో దురదగా అనిపించడం మంచిది కాదు. ఎందుకంటే  ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలి. 
 

Image credits: Getty

అతిథుల రాక

కొన్ని సంస్కృతులలో.. అరచేయి దురదగా ఉంటే అతిథులు లేదా కొత్త వ్యక్తులు మీ ఇంటికి వస్తారని నమ్ముతారు. 

Image credits: Getty

గుడ్డు పచ్చసొన తింటే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుందా?

క్యాన్సర్ తో చనిపోయిన సెలబ్రిటీలు వీళ్లు..

షుగర్ పేషెంట్లు తినకూడని ఆహారాలు ఇవి..

మీరు ఆరోగ్యంగానే ఉన్నారా?