Lifestyle

క్యాన్సర్

క్యాన్సర్ పై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాలి ఫిబ్రవరి 4న క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కణాల అధిక, అనియంత్రిత పెరుగుదలనే క్యాన్సర్ అంటాం.
 

Image credits: Getty

క్యాన్సర్

క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య ఏటేటా పెరిగిపోతూనే ఉంది. ఈ క్యాన్సర్ బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు. మరి క్యాన్సర్ తో మరణించిన కొంతమంది సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం పదండి.
 

Image credits: Getty

రిషి కపూర్

బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు రిషి కపూర్ తెలియని వారు ఉండదు. ఈయన క్యాన్సర్ తో కన్నుమూశారు. ఈయన చాలా కాలం బ్లడ్ క్యాన్సర్ తో బాధపడి చనిపోయారు. 
 

Image credits: Getty

నర్గీస్ దత్

నర్గీస్ దత్ నటి, రాజకీయ నాయకురాలు కూడా. నర్గీస్ దత్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన పడి కన్నుమూశారు.
 

Image credits: Getty

ఫిరోజ్ ఖాన్

బాలీవుడ్ నటుడు ఫిరోజ్ ఖాన్ కూడా క్యాన్సర్ తోనే చనిపోయారు. ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా ఏప్రిల్ 27, 2009 న మరణించాడు.
 

Image credits: Getty

ఇర్ఫాన్ ఖాన్

ఇర్ఫాన్ కాన్ నడుటు, నిర్మాత. ఈయన తెలుగు, హిందీతో పాటుగా ఎన్నో భారతీయ భాషల్లో నటించారు. కాగా ఈయన న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ తో కన్నుమూశారు.
 

Image credits: Getty

రాజేష్ ఖన్నా

బాలీవుడ్ నటుడు రాజేష్ ఖన్నా కూడా క్యాన్సర్ కారణంగానే మరణించారు. ఈయన 2012 జూలై 18 న చనిపోయారు. 2011 లో ఈయన క్యాన్సర్ తో బాధపడుతున్నట్టే నివేదించబడింది. 
 

Image credits: Getty

వినోద్ ఖన్నా

బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా(70) కూడా క్యాన్సర్ కారణంగానే చనిపోయారు. ఈయన బ్లాడర్ క్యాన్సర్ తో పోరాడి చనిపోయారు. 
 

Image credits: Getty

ఆదేశ్ శ్రీవాస్తవ

సంగీత దర్శకుడు, గాయకుడు ఆదేశ్ శ్రీవాస్తవ చాలా కాలం పాటు క్యాన్సర్ కు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈయన కీమోథెరపీ చేయించుకున్నా ఫలితం లేకుండా పోయింది. 
 

Image credits: Getty

షుగర్ పేషెంట్లు తినకూడని ఆహారాలు ఇవి..

మీరు ఆరోగ్యంగానే ఉన్నారా?

ఎవ్వరికీ తెలియని కలబంద ప్రయోజనాలు ఇవి

దోమల నుంచి పిల్లల్ని ఎలా కాపాడాలి?