Lifestyle

కృతిమ స్వీట్

మధుమేహ వ్యాధిగ్రస్తులు తీయని పానీయాలు, జ్యూస్ లు, సోడాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి కూడా బ్లడ్ షుగర్ ను బాగా పెంచుతాయి. 
 

Image credits: Getty

కార్బోహైడ్రేట్

కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు వీటికి కూడా దూరంగా ఉండాలి.
 

Image credits: Getty

బేకరీ ఫుడ్స్

డయాబెటిస్ పేషెంట్లు చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులున్న బేకరీ ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి కూడా రక్తంలో చక్కెరను పెంచుతాయి.
 

Image credits: Getty

నూనెలో వేయించిన ఆహారాలు

నూనెలో వేయించిన ఆహారాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా నూనెలో వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
 

Image credits: Getty

ప్రాసెస్ చేసిన ఆహారాలు

ప్రాసెస్ చేసిన ఆహారాలకు కూడా షుగర్ పేషెంట్లు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. 

Image credits: Getty

మామిడి పండ్లు

మామిడి, ద్రాక్ష వంటి స్వీట్లు ఎక్కువగా ఉండే పండ్లను కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.

Image credits: Getty

ఆల్కహాల్

డయాబెటిస్ పేషెంట్లు మందును ఎక్కువగా తాగడం మానుకోవాలి. ఇది కూడా డయాబెటీస్ పేషెంట్ల ఆరోగ్యానికి మంచిది కాదు.

Image credits: Getty

మీరు ఆరోగ్యంగానే ఉన్నారా?

ఎవ్వరికీ తెలియని కలబంద ప్రయోజనాలు ఇవి

దోమల నుంచి పిల్లల్ని ఎలా కాపాడాలి?

ఆడవాళ్లు ఖచ్చితంగా తినాల్సిన ఆహారాలు ఇవి..