గుమ్మడి గింజల్లో జింక్ అధికంగా ఉంటుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం కూడా ఉంటాయి.
పప్పుధాన్యాల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని ప్రతిరోజూ తినాలి.
పాలకూరలో జింక్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పాలకూరను కూడా డైట్‌లో చేర్చుకోవచ్చు.
జింక్, ఇతర పోషకాలున్న జీడిపప్పును డైట్‌లో చేర్చుకోవడం ఆరోగ్యానికి మంచిది.
జింక్ ఉన్న దీన్ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తో చేసిన ఆహారాన్ని తింటే మంచిది.
చేపల్లో సాల్మన్, సార్డైన్, రొయ్యలు, పీతలు వంటివాటిలో జింక్ అధికంగా ఉంటుంది. వీటిని వారానికి రెండు సార్లు తినడం రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
గుడ్డులోని పచ్చ సొనలో జింక్ ఉంటుంది. ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం శరీరానికి అవసరమైన జింక్‌ను అందిస్తుంది.
బాత్రూం దుర్వాసన రాకూడదంటే చేయాల్సింది ఇదే..!
జింక్ లోపం ఉన్నవారు కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!
ఈ జ్యువెలరీ సెట్స్ చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!
కూరగాయలు, పండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?