కూరగాయలు, పండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
food-life Nov 07 2025
Author: ramya Sridhar Image Credits:Getty
Telugu
పండ్లు....
అన్ని రకాల పండ్లను మనం ఫ్రిజ్ లో పెట్టలేం. యాపిల్, ఆరెంజ్, దానిమ్మ వంటి వాటిని ఫ్రిజ్ లో పెడితే, అరటి, మామిడి, బొప్పాయి లాంటి వాటిని గది ఉష్ణోగ్రతలోనే ఉంచాలి.
Image credits: Getty
Telugu
మిగిలిపోయిన ఆహారం
మిగిలిపోయిన ఆహారాన్ని బయట ఉంచకూడదు. దీన్ని పలుచని పాత్రలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది.
Image credits: Getty
Telugu
సుగంధ ద్రవ్యాలు
తేమ, ఎక్కువ వెలుతురు లేని చోట గాలి చొరబడని డబ్బాలో సుగంధ ద్రవ్యాలను నిల్వ చేయాలి.
Image credits: Getty
Telugu
ఆకు కూరలు..
పుదీనా, కొత్తిమీర లాంటి మూలికలను కాడలు కత్తిరించి నిల్వ చేయడం మంచిది. తర్వాత నీళ్లు నింపిన పాత్రలో ఆకులను వదులుగా చుట్టి ఉంచవచ్చు.
Image credits: Getty
Telugu
పాల ఉత్పత్తులు
పాలు, పెరుగు, చీజ్ లాంటివి ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది. అయితే ఇలాంటి వాటిని డోర్ సైడ్‌లో పెట్టకూడదు. అక్కడ ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది.
Image credits: Getty
Telugu
బ్రెడ్
బ్రెడ్‌ను ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచడం మానుకోవాలి. మరీ ఎక్కువ రోజులకైతే ఫ్రీజర్‌లో పెట్టడం మంచిది.
Image credits: Getty
Telugu
తనిఖీ చేయాలి
పండ్లు, కూరగాయలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ పాడవలేదని నిర్ధారించుకోవాలి. పాడైనవి ఉంటే వెంటనే వాటిని తీసేయాలి.