Telugu

జింక్ లోపం ఉన్నవారు కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!

Telugu

గుమ్మడి గింజలు

గుమ్మడి గింజలు జింక్‌కు మంచి మూలం. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం కూడా ఉంటాయి.

Image credits: Getty
Telugu

పప్పుధాన్యాలు

శనగలు, పప్పులు, బీన్స్ వంటి వాటిలో ఒక రోజుకు సరిపడా జింక్ ఉంటుంది.

Image credits: Getty
Telugu

పాలకూర

పాలకూరలో జింక్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పాలకూరను రోజువారీ డైట్‌లో చేర్చుకోవచ్చు.

Image credits: Meta AI
Telugu

జీడిపప్పు

జింక్, ఇతర పోషకాలు ఉన్న జీడిపప్పును డైట్‌లో చేర్చుకోవడం ఆరోగ్యానికి మంచిది.

Image credits: Getty
Telugu

పెరుగు

పెరుగు జింక్ కి మంచి మూలం. పెరుగును డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

Image credits: Getty
Telugu

ఓట్స్

ఓట్స్ లో జింక్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఓట్స్ తినడం ద్వారా కూడా జింక్ లోపాన్ని తగ్గించుకోవచ్చు.

Image credits: Getty

కూరగాయలు, పండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

జీర్ణక్రియను మెరుగుపరిచే ఆహారాలు ఇవి

కివి ఫ్రూట్‌ని రెగ్యులర్ గా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

డయాబెటిస్ ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే!