జుట్టు ఆరోగ్యానికి బియ్యం నీళ్లు ఒక వరం లాంటివి. వీటిలో అమైనో యాసిడ్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలంగా చేస్తాయి.
Image credits: Getty
Telugu
జుట్టు రిపేర్
బియ్యం నీళ్లలో 'ఇనోసిటాల్' అనే ప్రత్యేక పదార్థం ఉంటుంది. ఇది పాడైపోయిన జుట్టును బాగు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Image credits: Getty
Telugu
బియ్యం నీళ్లతో తలస్నానం
బియ్యం నీళ్లతో తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. అంతేకాదు, చుండ్రు సమస్య కూడా దూరం అవుతుంది.
Image credits: Getty
Telugu
బియ్యం నీళ్లు, ఉల్లిపాయ రసం
బియ్యం నీళ్లలో కొద్దిగా ఉల్లిపాయ రసం కలిపి తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది.
Image credits: Getty
Telugu
బియ్యం నీళ్లు, ఆరెంజ్ తొక్క
కొద్దిగా బియ్యం నీళ్లలో ఆరెంజ్ తొక్క పొడిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
Image credits: Getty
Telugu
గ్రీన్ టీ, బియ్యం నీళ్లు
గ్రీన్ టీలో కొద్దిగా బియ్యం నీళ్లు కలిపి తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఇది పాడైపోయిన, బలహీనంగా ఉన్న జుట్టును రిపేర్ చేసి, బలంగా మార్చడానికి సహాయపడుతుంది.