ఇండియాకు దగ్గరగా ఉన్న స్వర్గంలాంటి దేశం ఇది. ఢిల్లీ కేవలం రెండు గంటల్లో వెళ్లిరావచ్చు.
శ్రీలంక కూడా మన దేశం పక్కనే ఉంది. ఢిల్లీ నుంచి శ్రీలంకకు కేవలం మూడున్నర గంటల్లో వెళ్లిపోవచ్చు.
అందరికీ నచ్చే దేశం దుబాయ్. ఢిల్లీ నుంచి విమానంలో దుబాయ్ నాలుగ్గంటల్లో చేరుకోవచ్చు.
థాయ్ లాండ్ వెళ్లాలనుకునేవారి ఢిల్లీ నుంచి బ్యాంకాక్ కు మూడున్నర గంటల్లో చేరుకోవచ్చు.
అందమైన తీరప్రాంతానికి వెళ్లాలనుకుంటే సీషెల్స్ కి వెళ్లండి. ఢిల్లీ నుంచి సీషెల్స్ కు నాలుగున్నర గంటల్లో చేరుకోవచ్చు.
Fashion Tips: ఈ దీపావళికి కచ్చితంగా ట్రై చేయాల్సిన ట్రెండీ డ్రెస్సులు
వీటిని తింటే ఊపిరితిత్తులకు ఏ సమస్యా రాదు
దీపావళికి ముందే కిచెన్ లో నుంచి వీటిని తీసేయాలి
వంటింట్లో వీటిని ఎక్కువ కాలం వాడకండి