ప్లాస్టిక్ కంటైనర్లలో ఫుడ్ స్టోర్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే, మీ కిచెన్ నుంచి ముందు వీటిని తీసేయండి.
ప్యాక్ చేసిన మసాలా దినుసులను ఎక్కువ కాలం వాడకూడదు. వాటి నాణ్యత, రుచి తగ్గిపోయే అవకాశం ఎక్కువ.
వంట కోసం అల్యూమినియం, నాన్-స్టిక్ పాత్రలు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీటిని ఎక్కువ కాలం వాడకూడదు. వీటిని కూడా తొలగించడమే మంచిది.
వంట కోసం రిఫైన్డ్ వెజిటబుల్ ఆయిల్స్‌ను తరచుగా వాడతాం. కానీ వీటిని నిరంతరం వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు.
వంటగదిలో వాడే వస్తువులు సురక్షితమైనవో కాదో నిర్ధారించుకోవాలి. పాత వస్తువులను పారేయడానికి వెనుకాడకండి.
దీన్ని ఎక్కువగా వాడటం వల్ల బరువు పెరగడం, మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.
మిగిలిపోయిన ఆహారాన్ని అల్యూమినియం ఫాయిల్‌లో ఒక రోజు కంటే ఎక్కువ ఉంచకూడదు. ఇది ఆహారం త్వరగా పాడవడానికి కారణమవుతుంది.
వంటింట్లో వీటిని ఎక్కువ కాలం వాడకండి
రూ.10వేలకు బంగారు చెవి దిద్దులు, అదిరిపోయే మోడల్స్
ప్లాస్టిక్ డబ్బాలో ఈ ఫుడ్స్ అస్సలు పెట్టకూడదు
Gold Earrings: చిన్నపిల్లలకు ఈ బంగారు చెవిపోగులు చాలా బాగుంటాయి