Telugu

వీటిని తింటే ఊపిరితిత్తులకు ఏ సమస్యా రాదు

Telugu

ఆకుపచ్చని ఆకుకూరలు

ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివి. ముఖ్యంగా పాలకూర, బ్రోకలీ వంటివి  తింటే ఊపిరితిత్తుల సమస్యలు రావు.

Image credits: సోషల్ మీడియా
Telugu

బెర్రీ పండ్లు

ఇవి ఖరీదైనవే కానీ పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్‌బెర్రీలు, రాస్ప్‌బెర్రీస్ వంటి బెర్రీ పండ్లు తింటే ఎంతో ఆరోగ్యం.

Image credits: గెట్టి
Telugu

పసుపు

పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది ఊపిరితిత్తులను రక్షిస్తుంది.

Image credits: గెట్టి
Telugu

వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీ-మైక్రోబియల్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికం.

Image credits: గెట్టి
Telugu

అల్లం

అల్లంలో జింజెరాల్ ఉంటుంది.  ఇది వాయుమార్గాల ఇన్‌ఫెక్షన్‌ను అడ్డుకుంటుంది.

Image credits: ఏఐ మెటా
Telugu

నట్స్

ప్రతిరోజూ గుప్పెడు బాదం, వాల్‌నట్స్ తింటే మంచిది. వీటిలో మెగ్నీషియం, ఇతర యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

Image credits: గెట్టి
Telugu

గ్రీన్ టీ

ప్రతిరోజూ ఒక కప్పు గ్రీన్ టీ తాగితే మంచిది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

Image credits: గెట్టి

దీపావళికి ముందే కిచెన్ లో నుంచి వీటిని తీసేయాలి

వంటింట్లో వీటిని ఎక్కువ కాలం వాడకండి

రూ.10వేలకు బంగారు చెవి దిద్దులు, అదిరిపోయే మోడల్స్

ప్లాస్టిక్ డబ్బాలో ఈ ఫుడ్స్ అస్సలు పెట్టకూడదు