కిచెన్ లో టవల్ ను మనం ఎన్నో రకాలుగా ఉపయోగిస్తాం. దీన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ వాడుతుంటారు. కానీ ఒకే టవల్ ను ఎక్కువ రోజులు అస్సలు ఉపయోగించకూడదు.
ప్రతి వంటింట్లో కటింగ్ బోర్డ్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ దీనికి ఎన్నో క్రిములు ఉంటాయి. అందుకే దీన్ని ఎక్కువ కాలం ఉపయోగించకూడదు.
మసాలా దినుసులను సరైన పద్దతిలో ఉపయోగిస్తే చాలా రోజులు వాడొచ్చు. కానీ గడువు తేదీ ముగిసిన వాటిని అస్సలు ఉపయోగించకూడదు.
ప్లాస్టిక్ పాత్రలను వాడటం, వాటిని క్లీన్ చేయడం చాలా ఈజీ. కానీ వీటిని కూడా ఎక్కువ రోజులు ఉపయోగించకూడదు.
మనం నీళ్లు తాగే బాటిళ్లను కూడా ఎక్కువ రోజులు వాడకూడదు. ఎందుకంటే వీటిలో క్రిములు ఉండొచ్చు. అందుకే పాతబడిన బాటిళ్లను వాడకూడదు.
స్పాంజ్ ను కూడా ఎక్కువ రోజులు వాడకూడదు. ఎందుకంటే స్పాంజ్ లో చాలా రకాల క్రిములు ఉంటాయి. అందుకే పాతబడిన స్పాంజ్ ను వాడకండి.
వాటర్ ఫిల్టర్‌లో కూడా క్రిములు ఉంటాయి. అందుకే ఫిల్టర్ ను శుభ్రం చేయడమే కాకుండా.. అప్పుడప్పుడు మారుస్తుండాలి.
రూ.10వేలకు బంగారు చెవి దిద్దులు, అదిరిపోయే మోడల్స్
ప్లాస్టిక్ డబ్బాలో ఈ ఫుడ్స్ అస్సలు పెట్టకూడదు
Gold Earrings: చిన్నపిల్లలకు ఈ బంగారు చెవిపోగులు చాలా బాగుంటాయి
Heart Health: గుండె ఆరోగ్యానికి కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!