Telugu

ట్రెండీ గోల్డ్ ఇయర్ రింగ్స్.. చూస్తే వావ్ అనాల్సిందే!

Telugu

హార్ట్ షేప్ గోల్డ్ ఇయర్ రింగ్స్

డైలీవేర్ కి ఈ హార్ట్ షేప్ డిజైన్ ఇయర్ రింగ్స్ మంచి ఎంపిక. చిన్న చిన్న వైట్ స్టోన్స్ చెవులకు రెట్టింపు అందాన్ని ఇస్తాయి.

Image credits: Gemini AI
Telugu

చిక్ ఫ్లవర్ టాప్స్

కేవలం 2 గ్రాముల బంగారంలో మెటాలిక్ డిజైన్‌తో మెరిసిపోయే ఈ చిక్ ఫ్లవర్ టాప్స్ చాలా బాగుంటాయి. స్టైల్, ఫ్యాషన్ రెండూ కావాలనుకుంటే వీటిని ఎంచుకోవచ్చు.

Image credits: Gemini AI
Telugu

ట్రెడిషనల్ యాంటిక్ ఇయర్ రింగ్స్

సన్నని యాంటిక్ నగిషీ పనితో ఉన్న ఈ కమ్మలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. రెగ్యులర్ డిజైన్లు కాకుండా, డీసెంట్ లుక్ కావాలనుకుంటే.. వీటిని ట్రై చేయవచ్చు.

Image credits: Gemini AI
Telugu

లేయర్డ్ హాఫ్ హూప్ డిజైన్స్

ఈ లేయర్డ్ హాఫ్ హూప్ ఇయర్ రింగ్స్ మీ ముఖాన్ని మరింత అందంగా, పెద్దదిగా చూపిస్తాయి. దీని లాక్ చాలా బలంగా ఉంటుంది. మీ బడ్జెట్‌కు తగినట్లుగా చేయించుకోవచ్చు.

Image credits: Gemini AI
Telugu

జాలీ వర్క్ ఇయర్ రింగ్స్

బాస్కెట్ జాలీ వర్క్ ఉన్న ఈ హూప్ ఇయర్ రింగ్స్.. ట్రెడిషనల్, మోడ్రన్ వర్క్‌కు పర్ఫెక్ట్ కాంబో. వీటిని రోజూ పెట్టుకోవచ్చు. అలాగే పెళ్లిళ్లు-ఫంక్షన్లకు కూడా బాగుంటాయి. 

Image credits: Gemini AI
Telugu

ఫ్లోరల్ డిజైన్ స్టడ్స్

ప్రస్తుతం ఫ్లోరల్ వర్క్ ట్రెండ్ నడుస్తోంది. మీరు కూడా రెగ్యులర్ డిజైన్లు కాకుండా, యూనిక్, మోడ్రన్ డిజైన్ కావాలనుకుంటే దీన్ని ఎంచుకోవచ్చు. ఇవి చెవులకు నిండుగా కనిపిస్తాయి.

Image credits: instagram
Telugu

లత్కన్ ఇయర్ రింగ్స్

లైట్‌వెయిట్ లో లాంగ్ ఇయర్ రింగ్స్ కోరుకునేవారికి ఈ డిజైన్ బెస్ట్ ఆప్షన్. ఇవి స్టైల్, ఫ్యాషన్‌కు పర్ఫెక్ట్ కాంబినేషన్. మీకు పూసల వర్క్ ఇష్టమైతే, ఈ బేసిక్ డిజైన్‌ను ఎంచుకోవచ్చు.

Image credits: Our own

Blouse Designs:సింపుల్ చీరలో కూడా స్టైలిష్ గా కనిపించేలా చేసే బ్లౌజులు

Earrings: చిన్న ముఖం ఉన్నవారికి సూట్ అయ్యే బెస్ట్ ఇయర్ రింగ్స్

Kurta vs Kurti: అమ్మాయిలు వేసుకునే కుర్తా, కుర్తీకి మధ్య తేడా ఇదే

Readymade Saree: ఈ రెడీమేడ్ చీరలను రెండు నిమిషాల్లో కట్టేసుకోవచ్చు