రఫుల్ డిజైన్‌తో వచ్చే రెడీ టు వేర్ చీరలు చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. వీటిని కట్టుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. పార్టీలు, పండుగల ఫంక్షన్లకు ఇవి బావుంటాయి.
Image credits: pinterest
Telugu
సీక్విన్ వర్క్ చీర
లైట్ సీక్విన్ వర్క్‌తో ఉండే రెడీ టు వేర్ చీర కట్టుకోగానే గ్లామరస్ లుక్ వచ్చేస్తుంది. పెళ్లిళ్లు, రిసెప్షన్లకు ఈ చీర చాలా బెటర్ ఎంపిక.
Image credits: pinterest
Telugu
బెల్ట్ స్టైల్ చీర
బెల్ట్‌తో వచ్చే రెడీ మేడ్ చీర ఇది. ఈ రోజుల్లో ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇవి మీ లుక్‌కు ఇండో-వెస్టర్న్ టచ్ ఇస్తాయి.
Image credits: pinterest
Telugu
ఫ్లోరల్ ప్రింట్ చీర
ఫ్లోరల్ ప్రింట్‌తో ఉండే రెడీమేడ్ చీరలు ఇవి. చాలా తేలికగా, సౌకర్యవంతంగా, ఎంతో ఎలిగెంట్‌గా కనిపిస్తాయి.
Image credits: pinterest
Telugu
రెడీ ప్లీటెడ్ చీర
కుచ్చిళ్లు కుట్టేసి వచ్చే రెడీమేడ్ చీరను ఇబ్బంది లేకుండా నిమిషాల్లో కట్టేసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్ ట్రెడిషనల్, నీట్ లుక్ ఇస్తుంది.
Image credits: pinterest
Telugu
షిమ్మరీ నెట్ చీర
షిమ్మరీ నెట్ ఫ్యాబ్రిక్‌తో చేసిన రెడీ మేడ్ చీర ఇది. పార్టీ వేర్ లుక్‌కు అద్భుతంగా ఉంటుంది.
Image credits: pinterest
Telugu
సిల్క్ రెడీ టు వేర్ చీర
సిల్క్ ఫ్యాబ్రిక్‌తో చేసిన రెడీ మేడ్ చీర ట్రెడిషనల్, రాయల్ లుక్ ఇస్తుంది.