పండ్లను జ్యూస్ గా మార్చినప్పుడు అందులోని ఫైబర్ తొలగిపోతుంది. దానివల్ల జ్యూస్ లోని చక్కెర రక్తంలోకి వేగంగా వెళ్లి గ్లూకోజ్ స్థాయిలను అమాంతం పెంచుతుంది.
కూల్ డ్రింక్స్ లో ఫ్రక్టోజ్ అనే చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లెడ్ షుగర్ లెవల్స్‌ను పెంచుతుంది.
ఎనర్జీ డ్రింక్స్‌లో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి.
బ్రెడ్, వైట్ పాస్తాలో ఫైబర్ చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. దీనివల్ల ఇవి త్వరగా జీర్ణమై, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరుగుతాయి.
వీటిలో చక్కెర, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి నేరుగా, వేగంగా రక్తంలో కలసిపోతాయి.
ప్రాసెస్డ్ మీట్ లో సోడియం, నైట్రెట్ నిల్వ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.
Bangle Designs: పట్టుచీరల మీదకు మీ మనసుదోచే గాజుల డిజైన్లు
Fenugreek Water: ఉదయం కాదు.. రాత్రిపూట మెంతుల నీళ్లు తాగితే ఏమవుతుంది?
Blouse Designs: ఈకాలం అమ్మాయిలు మెచ్చే ట్రెండీ బ్లౌజు డిజైన్లు..!
Saree Designs: మీ అందాన్ని మరింత పెంచే చీరలు.. ట్రై చేయకపోతే ఎలా?