Telugu

మీ అందాన్ని మరింత పెంచే చీరలు.. ట్రై చేయకపోతే ఎలా?

Telugu

సిల్క్ శారీ

పెళ్లిళ్లు, శుభకార్యాలకు గ్రాండ్ లుక్ కావాలంటే ఈ హెవీ బోర్డర్ చీర ఎంచుకోవచ్చు. సింపుల్ డిజైన్ బ్లౌజ్ హెవీ నెక్ సెట్ తో లుక్ అదిరిపోతుంది.

Image credits: PINTEREST
Telugu

ఆరెంజ్ శారీ

బర్డ్స్ ప్రింట్ తో ఉన్న ఈ ఆరెంజ్ కలర్ సిల్క్ చీర ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తుంది. ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజుతో మీ లుక్ మరింత ఎలివేట్ అవుతుంది.

Image credits: Instagram Ananya panday
Telugu

ఫ్లోరల్ డిజైన్ శారీస్

చిన్న బోర్డర్, పూల డిజైన్లతో వచ్చే లైట్ వెయిట్ శారీస్ కట్టుకుంటే అందంగా, కంఫర్ట్ గా ఉంటాయి. చిన్న చిన్న ఫంక్షన్ల కోసం ఇవి బాగుంటాయి

Image credits: Pinterest
Telugu

ప్రింటెడ్ శారీ

సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునే మహిళలకు లైట్ వెయిట్ ప్రింటెడ్ చీరలు చక్కటి ఎంపిక. అందమైన బోర్డర్‌తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

Image credits: Pinterest
Telugu

పింక్ శారీ

బెనారసి చీరలు ఎప్పుడూ ఫ్యాషన్ లో ఉంటాయి. రన్నింగ్ బ్లౌజుతో ఉన్న ఈ పింక్ శారీ మీ అందాన్ని మరింత పెంచుతుంది. నైట్ ఫంక్షన్లకు మంచి ఎంపిక.

Image credits: Instagram
Telugu

యెల్లో శారీ

పూజలు, వ్రతాలు, వేడుకలకు యెల్లో కలర్ పైథాని సిల్క్ శారీ చక్కగా ఉంటుంది. బడ్జెట్ లో వస్తుంది. అందంగా ఉంటుంది.

Image credits: Instagram
Telugu

రెడ్ శారీ

చిన్న చిన్న బూటీస్ తో ఉన్న ఈ రెడ్ కలర్ సిల్క్ చీర పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కట్టుకోవడానికి సూపర్ గా ఉంటుంది. గోల్డ్ జ్యువెలరీతో మీ అందం రెట్టింపవుతుంది.

Image credits: social media

Cooking Tips: డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇదొక్కటి వేస్తే పొగ రానే రాదు

Indoor Plants: మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. ఒక్క దోమ కూడా రాదు

Mangalsutra Designs: మెడ మెరిసేలా మంగళసూత్రాలు

పండ్ల మీద స్టిక్కర్లు, నంబర్లు ఎందుకుంటాయి? ఏ అంకె ఏం చెబుతుంది?