Telugu

Blouse Designs: ఈకాలం అమ్మాయిలు మెచ్చే ట్రెండీ బ్లౌజు డిజైన్లు..!

Telugu

క్లాసిక్ డిజైన్

ఇది క్లాసిక్ డార్క్ గ్రీన్ రంగు బ్లౌజ్. బోర్డర్‌కు గోల్డ్ లేస్, నెక్ అంతటా స్కాలోప్  డిజైన్, వెనుక వైపు సన్నని డోరీతో సింపుల్‌గా, రాయల్‌గా కనిపిస్తోంది.

Image credits: Klasse Couture
Telugu

జరీ డిజైన్..

ఇది డార్క్ పర్పుల్  కలర్ బ్లౌజ్. షోల్డర్స్ , చేతులపై గోల్డెన్ జరీ బోర్డర్, వెనుక వైపు రౌండ్ కట్ డిజైన్‌కు చుట్టూ గోల్డ్ బీడ్స్  వేసి అందంగా డిజైన్ చేశారు.

Image credits: Klasse Couture
Telugu

ఇక్కత్ ప్రింట్ బ్లౌజు..

ఇది ఇక్కత్ ప్రింట్ కలిగిన ఎరుపు-పసుపు కాంబినేషన్ బ్లౌజ్. ముందు భాగంలో స్వీట్‌హార్ట్ నెక్, వెనుక వైపు వినూత్నమైన తామర పూల  డిజైన్‌తో ఎంతో సాంప్రదాయకంగా ఉంది.

Image credits: Klasse Couture
Telugu

పార్టీవేర్ లుక్..

ఇది తేలికపాటి పిస్తా గ్రీన్ కలర్ బ్లౌజ్. నెట్ ఫ్యాబ్రిక్‌తో కూడిన పఫ్ హ్యాండ్స్, వెనుక వైపు సీ-త్రూ  డిజైన్ , బటన్స్ లోడింగ్‌తో మోడ్రన్‌గా, ఎంతో సున్నితంగా ఉంది.

Image credits: Klasse Couture
Telugu

లట్కన్ బ్లౌజు..

ముదురు ఆకుపచ్చ  కలర్ బ్లౌజ్. బంధేజ్ ప్రింట్, పఫ్ హ్యాండ్స్, హెవీ గోల్డ్ జరీ వర్క్, వెనుక వైపు పెద్ద రౌండ్ కట్‌తో పాటు అందమైన లటకన్స్‌తో పెళ్ళిళ్ళకు చక్కగా సరిపోతుంది.

Image credits: Klasse Couture
Telugu

జరీ బ్లౌజు..

ఇది బాందినీ ప్రింట్ తో ఉన్న బ్లౌజుకి గోల్డ్ జరీ జత చేశారు. దీని వల్ల.. బ్లౌజుకి గ్రాండ్ లుక్ వస్తుంది. సింపుల్ గా ఉన్నా  మంచి లుక్ ఇస్తుంది.

Image credits: Klasse Couture
Telugu

గ్రాండ్ లుక్..

ఇది టీల్ బ్లూ  డిజైనర్ బ్లౌజ్. హాల్టర్ స్ట్రాప్స్, పఫ్ హ్యాండ్స్‌తో పాటు వెనుక వైపు క్రాస్-క్రాస్ డోరీ డిజైన్ , ముత్యాల హ్యాంగింగ్స్ దీనికి వెస్ట్రన్ & ఎథ్నిక్ లుక్ తెచ్చాయి.

Image credits: Klasse Couture
Telugu

బ్రోకేడ్ బ్లౌజ్

ఇది మెరూన్ కలర్ బ్రోకేడ్ బ్లౌజ్. చతురస్రాకారపు  నెక్, ముందు భాగంలో జిగ్‌జాగ్ జరీ ప్యాటర్న్ , వెనుక వైపు కట్‌అవుట్ డిజైన్‌కు డోరీలతో ట్రెండీ లుక్ ఇచ్చారు.

Image credits: Klasse Couture

Saree Designs: మీ అందాన్ని మరింత పెంచే చీరలు.. ట్రై చేయకపోతే ఎలా?

Cooking Tips: డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇదొక్కటి వేస్తే పొగ రానే రాదు

Indoor Plants: మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. ఒక్క దోమ కూడా రాదు

Mangalsutra Designs: మెడ మెరిసేలా మంగళసూత్రాలు