Telugu

Hip Belt: పట్టుచీరల అందాన్ని పెంచే వడ్డాణం డిజైన్లు..!

Telugu

విక్టోరియన్ వడ్డాణం...

విక్టోరియన్ జ్యూవెలరీ ధరించినప్పుడు… నార్మల్ వడ్డాణం కంటే కూడా.. ఇలా విక్టోరియన్ వడ్డాణం ధరిస్తే… మీ లుక్ అదిరిపోతుంది.  చాలా క్లాసీగా కనిపిస్తారు.

Image credits: Vikasam
Telugu

లక్ష్మీదేవి వడ్డాణం..

ఇలాంటి వడ్డాణం డిజైన్లు  పట్టు చీరల మీద చాలా బాగుంటాయి. మంచి రాయల్ లుక్ కూడా తెస్తాయి.

Image credits: Vikasam
Telugu

బంగారు వడ్డాణం...

ఈ బంగారు వడ్డాణం కూడా చాలా అందంగా ఉంటుంది. పండగలు, పెళ్లిళ్లకు వీటిని ట్రై చేయవచ్చు.

Image credits: Vikasam
Telugu

స్టోన్స్ వడ్డాణం..

కంప్లీట్ గోల్డ్ లుక్ వద్దు అనుకుంటే… ఇలా స్టోన్స్ తో ఉన్న  వడ్డాణం ఎలాంటి చీరల మీదకు అయినా సూట్ అవుతాయి.

Image credits: Vikasam
Telugu

చైన్ వడ్డాణం...

ఇది చైన్ వడ్డాణం.. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరికీ సూట్ అవుతుంది. 

Image credits: Vikasam
Telugu

గోల్డ్ బీడ్స్ వడ్డాణం..

గోల్డ్ బీడ్స్ తో ఉన్న ఈ వడ్డాణం కూడా చీరల మీదకు చాలా అందంగా ఉంటుంది.  

Image credits: Vikasam
Telugu

వైట్ స్టోన్స్ కాంబినేషన్..

విక్టోరియన్ డిజైన్ లో ఉన్న ఈ వడ్డాణం కూడా చాలా క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: Vikasam

Jaggery: రోజూ కొంచెం బెల్లం తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Bangle Designs: ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే గాజులు ఇవిగో!

Guava: రోజుకి ఒక జామపండు తింటే ఏం జరుగుతుంది?

Warm Water: భోజనం తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?