Telugu

నిమ్మరసం, కొబ్బరి నూనెతో చుండ్రును వదిలించుకోండిలా

Telugu

చుండ్రు వేధిస్తోందా?

చుండ్రు నలుగురిలో ఇబ్బంది పెడుతోందా? ఖరీదైన కెమికల్ షాంపూలు పక్కనపెట్టి ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి.

Image credits: objecttalkkannada Instagram
Telugu

నిమ్మలో విటమిన్ సి

నిమ్మకాయలో విటమిన్ 'సి', యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తలమీద ఉండే ఫంగస్‌ను, డెడ్ స్కిన్‌ను పూర్తిగా తొలగిస్తాయి.

Image credits: objecttalkkannada Instagram
Telugu

మిశ్రమం తయారీ ఇలా

ఒక చెంచా తాజా నిమ్మరసానికి రెండు చెంచాల స్వచ్ఛమైన కొబ్బరి నూనె కలిపి బాగా మిక్స్ చేయండి. కొబ్బరి నూనె జుట్టుకు మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.

Image credits: objecttalkkannada Instagram
Telugu

వాడే విధానం

ఈ మిశ్రమాన్ని దూదితో జుట్టు కుదుళ్లకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయండి. సరిగ్గా 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి.

Image credits: objecttalkkannada Instagram
Telugu

అద్భుతమైన ఫలితం

వారంలో ఒకటి లేదా రెండు సార్లు ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయితే చాలు. చుండ్రు పూర్తిగా మాయమై మీ జుట్టు సహజంగా మెరుస్తుంది.

Image credits: objecttalkkannada Instagram

Blouse: పింక్ చీరకు ఏ రంగు బ్లౌజ్ బాగా సెట్ అవుతుందో చూడండి

Hip Belt: పట్టుచీరల అందాన్ని పెంచే వడ్డాణం డిజైన్లు..!

Jaggery: రోజూ కొంచెం బెల్లం తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Bangle Designs: ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే గాజులు ఇవిగో!