Telugu

పింక్ చీరకు ఏ రంగు బ్లౌజ్ బాగా సెట్ అవుతుందో చూడండి

Telugu

నలుపు రంగు బ్లౌజ్

నలుపు రంగు బ్లౌజ్ దాదాపు అన్ని చీరలకూ సెట్ అవుతుంది. పింక్ కలర్ చీరతో బ్లాక్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుంటే స్టైల్ గా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

పసుపు రంగు బ్లౌజ్

పింక్, ఎల్లో కలర్ కాంబినేషన్ ఎప్పుడైనా బావుంటుంది.  ఈ కాంబినేషన్ మీకు చాలా ఎలిగెంట్ అండ్ క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

డార్క్ గ్రీన్ బ్లౌజ్

పెళ్లిళ్లకు పింక్ చీర కట్టుకోవాలని ప్లాన్ చేస్తే, దానికి డార్క్ గ్రీన్ బ్లౌజ్ జత చేయండి. ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ కుట్టించుకుంటే అదిరిపోతుంది.

Image credits: pinterest
Telugu

చిలకపచ్చ రంగు బ్లౌజ్

పింక్ కలర్ చీరకు ప్యారెట్ గ్రీన్ రంగు బ్లౌజ్ బాగా నప్పుతుంది. ఈ కాంబినేషన్‌లో రెడీ అయితే అందరి చూపు మీవైపే ఉంటుంది.

Image credits: pinterest
Telugu

గోల్డెన్ కలర్ బ్లౌజ్

మీ పింక్ చీరలో కొద్దిగా గోల్డెన్ వర్క్ వస్తే  గోల్డెన్ కలర్ బ్లౌజ్ వేసుకోండి. ఈ కాంబినేషన్ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది.

Image credits: pinterest
Telugu

బ్లూ కలర్ బ్లౌజ్

పింక్ కలర్ చీరకు బ్లూ కలర్ బ్లౌజ్ కూడా బాగా సెట్ అవుతుంది. ప్లెయిన్ పింక్ చీరకైనా, కాంట్రాస్ట్ డిజైన్ ఉన్న చీరకైనా బ్లూ బ్లౌజ్ వేసుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

ఆరెంజ్ కలర్ బ్లౌజ్

పింక్ కలర్ చీర క్లాసీగా ఉండాలంటే ఆరెంజ్ కలర్ బ్లౌజ్ కూడా ట్రై చేయండి. 

Image credits: pinterest

Hip Belt: పట్టుచీరల అందాన్ని పెంచే వడ్డాణం డిజైన్లు..!

Jaggery: రోజూ కొంచెం బెల్లం తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Bangle Designs: ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే గాజులు ఇవిగో!

Guava: రోజుకి ఒక జామపండు తింటే ఏం జరుగుతుంది?