ఉమెన్స్ డే రోజున తక్కువ బరువుతో అందమైన వెండి ఉంగరాన్ని బహుమతిగా ఇవ్వండి. రాళ్లు పొదిగిన ఉంగరం ఎవరికైనా ఇట్టే నచ్చుతుంది.
10 గ్రాముల సిల్వర్ పెండెంట్ సెట్ కూడా అద్భుతంగా ఉంటుంది. హార్ట్, బటర్‌ఫ్లై లేదా ఫ్లోరల్ డిజైన్ ఉన్న పెండెంట్ మంచి లుక్ ఇస్తుంది.
10 గ్రాముల వెండి పట్టీలు సన్నగా అందంగా ఉంటాయి. వాటిని బహుమతిగా ఇవ్వొచ్చు.
చిన్నగా, అందంగా ఉండే సిల్వర్ స్టడ్ ఇయర్ రింగ్స్ 10 గ్రాముల కంటే తక్కువ బరువుతోనే వస్తాయి.
స్టైలిష్‌గా ఉండే 10 గ్రాముల సిల్వర్ బ్రేస్‌లెట్ మీ కూతురికి, తల్లికి, సోదరికి ఎవరికైనా నచ్చేస్తుంది.
10 గ్రాముల వెండి కాయిన్ లేదా లాకెట్ కూడా ఎంతో అందంగా ఉంటుంది. బహుమతిగా ఇవ్వచ్చు.
పొడుల నిండిన పెండెంట్ తో మెడలో వేసుకునేందుకు అందమైన చైను ఇది. కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు బాగా నప్పుతుంది.
Kitchen Hacks: టీలో పంచదార ఎక్కువైందా? ఇలా తీపి తగ్గించండి..
Fenugreek Water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు ఎందుకు తాగాలి?
Baby Earrings: చిన్నారుల కోసం క్యూట్ బటర్‌ఫ్లై డిజైన్ ఇయర్ రింగ్స్
Coriander Leaves: ఈ ట్రిక్స్ తో కొత్తిమీరను కుండీలో ఈజీగా పెంచవచ్చు!