Lifestyle

2024 Shortest Day: ఆ రోజు సూర్యుడు అంత లేట్‌గా ఉదయిస్తాడా?

Image credits: Pixabay

డిసెంబర్ 21

2024లో అతి చిన్న రోజు డిసెంబర్ 21న వస్తుంది. ఆ రోజు సూర్యుడు భూమికి ఎక్కువ దక్షిణ దిక్కులో ఉంటాడు. 

Image credits: Pixabay

కారణాలు ఇవే..

భూమి తన దిక్కులను మార్చకుండా తాను తిరుగుతున్న కక్షలోనే స్వయంగా 23.5 డిగ్రీల కోణంతో వంగుతుంది. అందుకే రుతువులు మారతాయి. 

 

Image credits: Pixabay

సూర్యుని వైపు తిరగడం

డిసెంబర్ 21న భూమి దక్షిణార్థ గోళం సూర్యుని వైపు తిరిగి ఉంటుంది. దీని వల్ల ఉత్తరార్థ గోళంలో పగలు సమయం తక్కువగా ఉంటుంది. 

Image credits: Pixabay

ఇండియాలో జరిగే మార్పులివే..

డిసెంబర్ 21న ఇండియాలో వివిధ ప్రాంతాల్లో సూర్యోదయం ఉదయం 6.40 నుంచి 7.10 మధ్యలో జరుగుతుంది. 

Image credits: Pixabay

సూర్యాస్తమం ఎప్పుడంటే..

పగలు తక్కువగా ఉండటం వల్ల ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో సూర్యాస్తమయం సాయంత్రం 5.15 నుంచి 5.45 మధ్య జరుగుతుంది. 

Image credits: Pixabay

ప్రపంచంలో జరిగే మార్పులివే..

షార్ట్ డే వల్ల ఉత్తరం వైపు దేశాల్లో ఆలస్యంగా సూర్యోదయం, త్వరగా సూర్యాస్తమయం జరుగుతాయి. దక్షిణాన ఉన్న దేశాల్లో ముందుగానే ఉదయం, ఆలస్యంగా సూర్యాస్తమయం కనిపిస్తుంది. 

Image credits: Pixabay

ఇండియాలో సూర్యోదయం ఎప్పుడంటే..

డిసెంబర్ 21న ఇండియాలోని ఢిల్లీలో సూర్యోదయం 7.10, ముంబైలో 7.05, చెన్నైలో 6.25, హైదరాబాద్ లో 6.40 కి జరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 

Image credits: Pixabay

కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలా? ఇవి రాస్తే చాలు

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసి టాప్‌ 10 సెలబ్రిటీలు.. పవన్

జీవితంలో సక్సెస్‌ కావాలంటే.. ఇలాంటి వారికి దూరంగా ఉండాల్సిందే

మహిళలకు మాధురీ దీక్షిత్ సక్సెస్ టిప్స్