Woman
కనుబొమ్మలు ఒత్తుగా ఉంటే చాలా అందంగా ఉంటుంది. మరి వాటిని ఒత్తుగా మార్చుకోవడానికి ఏం చేయాలో తెలుసా?
ఐదు రకాల నూనెలను మనం రెగ్యులర్ గా కనుబొమ్మలకు రాస్తే చాలట. అవేంటో చూద్దాం..
ఆముదంలో ప్రోటీన్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. రోజూ రాయడం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.
ఈ నూనెలో విటమిన్ ఏ, ఈ ఉంటాయి. ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.
ఈ నూనెలో ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. రాత్రి పడుకునేముందు ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల కూడా కనుబొమ్మలు అందంగా పెరుగుతాయి.
బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఈ నూనె కూడా కను బొమ్మలకు మసాజ్ చేయడం వల్ల ఒత్తుగా పెరుగుతాయి.
ఈ నూనెలను రాత్రి పడుకునే ముందు రాసుకొని.. ఉదయాన్నే శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా రెగ్యులర్ గా చేస్తే మంచి ఫలితం వస్తుంది.