Telugu

గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేసిన టాప్‌ 10 వ్యక్తులు: పవన్ స్థానం ఇదే

Telugu

వినేష్‌ ఫోగట్‌

వినేష్‌ ఫోగట్‌ గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేసిన వారి జాబితాలో మొదటి స్థానంలో ఉంది. పారిస్ ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా మెడల్ చేజార్చుకున్న తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

Image credits: instagram
Telugu

నితీష్‌ కుమార్

ఇక బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ రెండో స్థానంలో నిలిచారు. ఈయన ఇటీవల ఎన్డీఏలోకి చేరిన విషయం తెలిసిందే. 
 

Image credits: Getty
Telugu

చిరాగ్ పాశ్వాన్‌

సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కేంద్ర మంత్రిగా పదవి స్వీకరించిన చిరాగ్ పాశ్వాన్‌ గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన వారి జాబితాలో 3వ స్థానంలో నిలిచారు. 
 

Image credits: social media
Telugu

హార్ధిక్‌ పాండ్యా

భారత స్టార్‌ క్రికెటర్‌ హార్ధిక్‌ పాండ్యా ఈ జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు. పాండ్యా ఇటీవ తన వ్యక్తిగత జీవితం విషయంలో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. 
 

Image credits: Getty
Telugu

పవన్‌ కళ్యాణ్‌

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ 5వ స్థానంలో నిలిచారు. 2024 ఏసీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 
 

Image credits: Social Media
Telugu

శశాంక్‌ సింగ్

ప్రముఖ క్రికెట్ శశాంక్‌ సింగ్ 6వ స్థానంలో నిలిచాడు. 2024 ఐపీఎల్‌లో తన అద్భుత ఆటతో క్రికెట్‌ లవర్స్‌ను అట్రాక్ట్‌ చేశాడు శశాంక్‌. 
 

Image credits: X
Telugu

పూనమ్‌ పాండే

బాలీవుడ్ నటి పూనమ్‌ పాండే 7వ స్థానం దక్కించుకున్నారు. గర్భాశయ క్యాన్సర్‌ వచ్చిందంటూ పూనమ్‌కు సంబంధించి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత అదంతా వట్టి పుకారేనని తేలింది. 
 

Image credits: @Poonam Pandey
Telugu

రాధిక మర్చంట్‌

ఇక అంబానీ కోడలు రాధిక మర్చంట్‌ 8వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది రాధిక, అనంత్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. 
 

Image credits: Social Media
Telugu

అభిషేక్‌ శర్మ

టీ20లో తన అద్భుత ఆటతీరుతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తున్న యంగ్ క్రికెటర్‌ అభిషేక్‌ శర్మ 9వ స్థానంలో నిలిచాడు. 
 

Image credits: INSTA/abhisheksharma_4
Telugu

లక్ష్యసేన్‌

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు లక్ష్యసేన్‌ 10వ స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది బ్యాడ్మింట్‌లో అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. 

Image credits: Socialmedia

జీవితంలో సక్సెస్‌ కావాలంటే.. ఇలాంటి వారికి దూరంగా ఉండాల్సిందే

మహిళలకు మాధురీ దీక్షిత్ సక్సెస్ టిప్స్

రోజూ పరిగడుపున తులసి నీళ్లు తాగితే.. ఈ సమస్యలన్నీ మటుమాయం

కడుపంతా ఉబ్బరంగా ఉంటుందా? ఇలా చేస్తే వెంటనే రిజల్ట్