మన వయసు వైన్ లాంటిదని, కాలంతో పాటు మెరుగౌతుందని మాధురీ దీక్షిత్ అంటున్నారు. ఎవరి టాలెంట్ కీ ఎక్స్పైరీ డేట్ ఉండదని ఆమె చెప్పారు.
వృద్ధాప్యం అంటే భయపడకూడదని, అది సహజమని చెబుతున్నారు మధురి. దాన్ని నమ్మకంగా స్వీకరించాలి.
కెరీర్ పట్ల శ్రద్ధ చూపే మహిళలు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారనేది తప్పు. రెండింటినీ మ్యానేజ్ చేయగలరు.
మహిళలు స్వయం సమర్థులు కావాలని, ఒకరికొకరు మద్దతు ఇవ్వాలని మధురి దీక్షిత్ నొక్కి చెప్పారు.
తాను ఇప్పటికీ అందంగా కనపడటానికి ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, క్రమశిక్షణ, డ్యాన్స్ మాత్రమే కారణం అని చెబుతారు.
తనలోని చిన్నారి ఇంకా బతికే ఉందని, ప్రతిదానికీ ఆకర్షితురాలవుతుందని మధురి చెబుతుంది.
విజయానికి నిర్దిష్టమైన మంత్రం లేదని, సానుకూలంగా ఉండాలని మధురి చెబుతుంది.
త్రిష బ్యూటీ సీక్రెట్ ఇదే..!
ఈ పప్పులు తింటే మీ జుట్టు రాలదు, పొడుగ్గా కూడా పెరుగుతుంది
మహిళల మనసు దోచే ఇయర్ రింగ్స్ మోడల్స్ ఇవి
విద్యా బాలన్ లా బరువు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?